కోడెలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు జగన్ ఆదేశం
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ఏర్పాటు జరుగుతున్నాయి. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆమేరకు అధికారులకు సూచనలు చేయాల్సిందిగా సీఎస్ ఎల్‌వీ సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కోడెల శివప్రసాదరావు సోమవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
BY sarvi17 Sept 2019 6:23 AM IST

X
sarvi Updated On: 17 Sept 2019 10:13 AM IST
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ఏర్పాటు జరుగుతున్నాయి. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
ఆమేరకు అధికారులకు సూచనలు చేయాల్సిందిగా సీఎస్ ఎల్‌వీ సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కోడెల శివప్రసాదరావు సోమవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
Next Story