పోలవరం రివర్స్ టెండరింగ్‌కు హైకోర్టు నో
పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు… ఏపీ జెన్‌కో జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసింది. హైడల్ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌పై ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది. దీంతో పోలవరం పనులను నవయుగ సంస్థే కొనసాగిస్తుందా లేదా ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపై చర్చజరుగుతోంది. ఇప్పటికే పోలవరం రివర్స్ టెండరింగ్ కోసం…. ప్రభుత్వం టెండర్లను కూడా ఆహ్వానించింది. […]

పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు… ఏపీ జెన్‌కో జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసింది.
హైడల్ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌పై ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది. దీంతో పోలవరం పనులను నవయుగ సంస్థే కొనసాగిస్తుందా లేదా ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానిపై చర్చజరుగుతోంది.
ఇప్పటికే పోలవరం రివర్స్ టెండరింగ్ కోసం…. ప్రభుత్వం టెండర్లను కూడా ఆహ్వానించింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో టెండర్ల పక్రియ ఆగే అవకాశం ఉంది.