దేవులపల్లి అమర్‌కు కీలక బాధ్యతలు
సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. ఆయన్ను ఏపీ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాలు, జాతీయ మీడియా సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుధీర్ఘకాలంగా అమర్ సాక్షి మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
BY sarvi22 Aug 2019 4:05 PM IST

X
sarvi Updated On: 22 Aug 2019 4:08 PM IST
సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. ఆయన్ను ఏపీ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాలు, జాతీయ మీడియా సలహాదారుగా నియమించింది.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సుధీర్ఘకాలంగా అమర్ సాక్షి మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
Next Story