Telugu Global
National

మహానటికి జాతీయ పురస్కారం....

66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈసారి ఎక్కువ పురస్కారాలు తెలుగు సినిమాలకు లభించాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన మహానటి సినిమాకి జాతీయ పురస్కారం లభించింది. సావిత్రి జీవితం ఆధారంగా నిర్మించిన మహానటి సినిమా తెలుగులోనూ విజయవంతం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. జాతీయ పురస్కారాలు ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ) ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి) ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ […]

మహానటికి జాతీయ పురస్కారం....
X

66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈసారి ఎక్కువ పురస్కారాలు తెలుగు సినిమాలకు లభించాయి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన మహానటి సినిమాకి జాతీయ పురస్కారం లభించింది. సావిత్రి జీవితం ఆధారంగా నిర్మించిన మహానటి సినిమా తెలుగులోనూ విజయవంతం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది.

జాతీయ పురస్కారాలు

ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి)
ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్‌(ఉరి)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
జాతీయ ఉత్తమ హిందీ సినిమా: అంధాధున్‌
ప్రజాదరణ పొందిన సినిమా: బదాయిహో (హిందీ)
ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మాన్‌ (హిందీ)
ఉత్తమ తమిళ చిత్రం: బారమ్‌
ఉత్తమ కన్నడ సినిమా: నాతిచరామి
ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌

ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహానటి
బెస్ట్‌ మేకప్‌, విజువల్‌ ఎఫెక్ట్‌: అ!
ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: చి.ల.సౌ
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం
ఉత్తమ యాక్షన్ సినిమా‌: కేజీఎఫ్‌
ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌: ఉత్తరాఖండ్‌

ఉత్తమ సహాయనటి: సురేఖ సిక్రీ(బదాయిహో)
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే (చంబక్‌)
ఉత్తమ గాయకుడు: అరిజిత్‌ సింగ్‌(పద్మావత్‌)
ఉత్తమ గాయని: బిందు మాలిని (నాతిచరామి)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి (కన్నడ)
బెస్ట్‌ ఎడిటింగ్‌: నాతిచరామి (కన్నడ)
బెస్ట్‌ డైలాగ్స్‌: తరీఖ్‌
బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: ఉడి (హిందీ)

ఉత్తమ బాల నటులు: పీవీ రోహిత్‌ (కన్నడ), సందీప్‌ సింగ్‌(పంజాబీ), తల్హా అర్‌షాద్‌(ఉర్దూ), శ్రీనివాస్‌ పొకాలే(మరాఠి)
ఉత్తమ బాలల చిత్రం: సర్కారీ హిరియా​ ప్రాథమిక శాల, కాశరగోడు(కన్నడ)
ఉత్తమ సినీ విమర్శకులు: బ్లాసే జానీ(మలయాళం), అనంత్‌ విజయ్‌(హిందీ)

First Published:  9 Aug 2019 11:22 AM IST
Next Story