ఓ బేబీ.... మరో రెండు భాషల్లోకి....
తెలుగు లో ఇటీవలే విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం ఓ బేబీ. సమంత ప్రధాన పాత్ర లో వచ్చిన ఈ సినిమా కి నందిని రెడ్డి దర్శకురాలు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అంటే… సమంత కెరీర్ లోనే అతి పెద్ద సోలో విజయం గా నిలిచింది. After the success in Telugu, #OhBaby will be releasing in Tamil on #August15.. @Samanthaprabhu2@onlynikil pic.twitter.com/ekc9xPltw3 — Surendhar MK […]
తెలుగు లో ఇటీవలే విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం ఓ బేబీ. సమంత ప్రధాన పాత్ర లో వచ్చిన ఈ సినిమా కి నందిని రెడ్డి దర్శకురాలు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అంటే… సమంత కెరీర్ లోనే అతి పెద్ద సోలో విజయం గా నిలిచింది.
After the success in Telugu, #OhBaby will be releasing in Tamil on #August15.. @Samanthaprabhu2@onlynikil pic.twitter.com/ekc9xPltw3
— Surendhar MK (@SurendharMK) August 6, 2019
కొరియా లో విడుదల అయిన మిస్ గ్రానీ సినిమా కి ఇది తెలుగు లో రీమేక్. అయితే ఇప్పుడు ఈ సినిమా ని తమిళ మరియు మళయాళ భాషల్లో డబ్బింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు దర్శక నిర్మాతలు.
అందుకు అనుగుణం గా డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. సినిమా నిర్మాతలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సినిమా ఈ నెల 15 న తమిళ, మళయాళం లలో విడుదల అవుతుంది అని పోస్టర్స్ ని కూడా విడుదల చేశారు.
తెలుగు లో మంచి విజయం సాధించడంతో…. అక్కడ కూడా పాజిటిక్ టాక్ తో దూసుకెళ్తదని సినిమా యూనిట్ భావిస్తోందట..!