భారత్ ఆక్రమించిన దేశంగా కశ్మీర్ నిలిచిపోతుంది " ముఫ్తీ
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై కశ్మీర్ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కశ్మీర్ ప్రజలకు ఇచ్చిన మాటను భారత ప్రభుత్వం తప్పిందని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. People like us who placed faith in Parliament, the temple of democracy have been deceived. Those elements in J&K who rejected the ?? constitution & sought resolution under the UN have […]
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంపై కశ్మీర్ పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
కశ్మీర్ ప్రజలకు ఇచ్చిన మాటను భారత ప్రభుత్వం తప్పిందని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.
People like us who placed faith in Parliament, the temple of democracy have been deceived. Those elements in J&K who rejected the ?? constitution & sought resolution under the UN have been vindicated. This will exacerbate the alienation Kashmiris feel.
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2019
భారత ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజని వ్యాఖ్యానించారామె. ఆర్టికల్ 370 రద్దు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్య వల్ల చరిత్రలో కశ్మీర్…. భారత్ బలవంతంగా ఆక్రమించిన దేశంగా మిగిలిపోతుందని ఆమె విమర్శించారు. ప్రజలను భయపెట్టి కశ్మీర్‌ను లాక్కుంటున్నారని ముఫ్తీ వ్యాఖ్యానించారు.
It will have catastrophic consequences for the subcontinent. GOIs intentions are clear. They want the territory of J&K by terrorising it’s people. India has failed Kashmir in keeping its promises.
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2019
Today marks the darkest day in Indian democracy. Decision of J&K leadership to reject 2 nation theory in 1947 & align with India has backfired. Unilateral decision of GOI to scrap Article 370 is illegal & unconstitutional which will make India an occupational force in J&K.
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2019
కశ్మీర్ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ విమర్శించారు. స్వయం ప్రతిపత్తి కోసం కశ్మీర్ ప్రజలు ఎన్నో బలిదానాలు చేశారన్నారు. ఇకపై కశ్మీర్ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ హత్య చేసిందని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై కేంద్ర వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
It will have catastrophic consequences for the subcontinent. GOIs intentions are clear. They want the territory of J&K by terrorising it’s people. India has failed Kashmir in keeping its promises.
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2019
The way some sections of media & civil society are celebrating these developments with glee is disgusting & disconcerting.
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2019