మోడీది వైశ్య కులం... బీసీ అంటూ తప్పుడు ప్రచారం
ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ దేశంలోని బీసీలందరినీ మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మోడీ కులం పైనా ఆరోపణలు చేశారు. మోడీ పుట్టింది వైశ్య కులంలో అని… కానీ బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారని ఐలయ్య విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశంలోని బీసీలు మేలుకోవాలన్నారు. దేశంలో పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని బీసీ, ఇతర కులాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. […]

ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ దేశంలోని బీసీలందరినీ మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మోడీ కులం పైనా ఆరోపణలు చేశారు. మోడీ పుట్టింది వైశ్య కులంలో అని… కానీ బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారని ఐలయ్య విమర్శించారు.
ఈ నేపథ్యంలో దేశంలోని బీసీలు మేలుకోవాలన్నారు. దేశంలో పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా అన్ని బీసీ, ఇతర కులాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కమ్యూనిస్టులు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని కంచె ఐలయ్య సూచించారు.