ఎస్‌వీబీసీ చైర్మన్‌గా నటుడు పృథ్వీ
వైసీపీకి చిత్రపరిశ్రమ నుంచి గట్టి మద్దతుదారుడిగా ఉంటూ వచ్చిన నటుడు పృథ్వీకి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌కు పృథ్వీని చైర్మన్ గా నియమించారు. టీడీపీ హయాంలో ఛానల్ చైర్మన్ గా దర్శకుడు రాఘవేంద్ర రావు పనిచేశారు. ప్రభుత్వం మారగానే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు చిత్ర రంగానికే చెందిన పృథ్వీకి ఆ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

వైసీపీకి చిత్రపరిశ్రమ నుంచి గట్టి మద్దతుదారుడిగా ఉంటూ వచ్చిన నటుడు పృథ్వీకి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌కు పృథ్వీని చైర్మన్ గా నియమించారు. టీడీపీ హయాంలో ఛానల్ చైర్మన్ గా దర్శకుడు రాఘవేంద్ర రావు పనిచేశారు. ప్రభుత్వం మారగానే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.
అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు చిత్ర రంగానికే చెందిన పృథ్వీకి ఆ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.