త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం " జేసీ
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీతో తాళి కట్టించుకుంటామని వ్యాఖ్యానించారు. బీజేపీలో టీడీపీ విలీనం ఖాయమని వెల్లడించారు. ఒక చానల్‌తో మాట్లాడిన ఆయన… బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి ఈసారి తామే బీజేపీతో తాళి కట్టించుకుంటామని చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని మోడీ అనుకుంటున్నారని…అలా చేయాలంటే బెస్ట్ ఎకనామిస్ట్ అయిన చంద్రబాబు సలహాలు చాలా […]
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీతో తాళి కట్టించుకుంటామని వ్యాఖ్యానించారు. బీజేపీలో టీడీపీ విలీనం ఖాయమని వెల్లడించారు.
ఒక చానల్‌తో మాట్లాడిన ఆయన… బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి ఈసారి తామే బీజేపీతో తాళి కట్టించుకుంటామని చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని మోడీ అనుకుంటున్నారని…అలా చేయాలంటే బెస్ట్ ఎకనామిస్ట్ అయిన చంద్రబాబు సలహాలు చాలా అవసరం అన్నారు. ఆ విషయం బీజేపీకి కూడా తెలుసన్నారు.
బీజేపీ- టీడీపీ బంధం కొత్తేమీ కాదని… తిరిగి సంసారం కొనసాగిస్తామన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ”చీము నెత్తురు ఉందా” అన్న డైలాగ్‌కు చోటు లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfilm newsfourth gendermodi transgendernippunippu naiduntr chandrababu naidupetentPolitical newspolitical telugu newssingapore mental hospitalTDPtdp chandrababu naidutdp merge in bjp jc prabhakar reddy sensational commentsTDP Scamstelangana cash for votetelangana vote for note casetelugu film newsTelugu movie newsTelugu Newsteluguglobal englishteluguglobal telugutollywood newstupputuppu CBN tuppuU turnu turn anculevennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospital