మూడు ఫ్లాప్ లు... నాలుగో సినిమా ఇలా ఆగిపోయింది....
అఖిల్ వరుసగా మూడు ఫ్లాప్ లను అందుకున్నా …. త్వరగానే మరో సినిమా సెట్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో అల్లు అరవింద్ నిర్మాణం లో అఖిల్ కు ఒక సినిమా ను సెట్ చేశాడు నాగార్జున. ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన పూజా కార్యక్రమాలు ముగిసాయి. కానీ సినిమా పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. అయితే అఖిల్ ఈ పాటికే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి. కానీ అనివార్య కారణాల వలన ఈ […]
అఖిల్ వరుసగా మూడు ఫ్లాప్ లను అందుకున్నా …. త్వరగానే మరో సినిమా సెట్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో అల్లు అరవింద్ నిర్మాణం లో అఖిల్ కు ఒక సినిమా ను సెట్ చేశాడు నాగార్జున.
ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన పూజా కార్యక్రమాలు ముగిసాయి. కానీ సినిమా పనులు మాత్రం ముందుకు కదలడం లేదు.
అయితే అఖిల్ ఈ పాటికే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి. కానీ అనివార్య కారణాల వలన ఈ సినిమా షూట్ మొదలు కాలేదు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తి అయింది… అయితే ఇంకా ఈ సినిమా కి హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు. అదే ప్రధాన సమస్య అని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా లో టాప్ హీరోయిన్ ని తీసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. కానీ చిత్ర యూనిట్ అనుకుంటున్న భామలు అందరూ బిజీ గా ఉండటం తో ఈ సినిమా షూటింగ్ ను వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఇక ఈ నెల ఆఖరు కల్లా ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయిందట.