Telugu Global
NEWS

2022 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళా క్రికెట్

బర్మింగ్ హామ్ వేదికగా 2022 కామన్వెల్త్ గేమ్స్ మహిళా క్రికెట్ ను కామన్వెల్త్ గేమ్స్ లో ఓ క్రీడాంశంగా చేర్చాలని కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహక సంఘం నిర్ణయించింది. బర్మింగ్ హామ్ వేదికగా 2022లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ క్రీడాంశాలలో మహిళా క్రికెట్ ను సైతం చేర్చారు. మహిళా క్రికెట్ ను కామన్వెల్త్ గేమ్స్ లో ఓ క్రీడగా చేర్చడం పట్ల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ హీధర్ నైట్ సంతోషం వ్యక్తం చేసింది. మహిళా క్రికెట్ ను కామన్వెల్త్ గేమ్స్ లో ఓ […]

2022 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళా క్రికెట్
X
  • బర్మింగ్ హామ్ వేదికగా 2022 కామన్వెల్త్ గేమ్స్

మహిళా క్రికెట్ ను కామన్వెల్త్ గేమ్స్ లో ఓ క్రీడాంశంగా చేర్చాలని కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహక సంఘం నిర్ణయించింది. బర్మింగ్ హామ్ వేదికగా 2022లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ క్రీడాంశాలలో మహిళా క్రికెట్ ను సైతం చేర్చారు.

మహిళా క్రికెట్ ను కామన్వెల్త్ గేమ్స్ లో ఓ క్రీడగా చేర్చడం పట్ల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ హీధర్ నైట్ సంతోషం వ్యక్తం చేసింది. మహిళా క్రికెట్ ను కామన్వెల్త్ గేమ్స్ లో ఓ అంశంగా నిర్వహించడానికి బర్మింగ్ హామ్ ను మించిన వేదిక మరొకటి లేదని చెప్పింది.

వివిధ దేశాలకు చెందిన పలువురు మహిళా మాజీ క్రికెటర్లు సైతం.. సంతోషం వ్యక్తం చేశారు.

గతంలో పురుషుల క్రికెట్ ను కామన్వెల్త్ గేమ్స్ క్రీడాంశంగా నిర్వహించినా..ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు.

First Published:  22 Jun 2019 7:34 AM IST
Next Story