రేపు 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్న వైవీ
వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం టీటీడీ చైర్మన్‌గా నియమించింది. ఆయన రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. గత టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తొలుత రాజీనామా చేసేందుకు ససేమిరా అన్నారు. కావాలంటే ప్రభుత్వమే తనను తొలగించుకోవాలని… తాను మాత్రం రాజీనామా చేయనని తొలుత భీష్మించారు. దాంతో ఆర్డినెన్స్ ద్వారా పుట్టాను తొలగిస్తారని భావించారు. కానీ ఆ తర్వాత ఆయనే స్వయంగా రాజీనామా చేశారు. దాంతో వైవీసుబ్బారెడ్డికి లైన్ క్లియర్ అయింది.
వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం టీటీడీ చైర్మన్‌గా నియమించింది. ఆయన రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
గత టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తొలుత రాజీనామా చేసేందుకు ససేమిరా అన్నారు. కావాలంటే ప్రభుత్వమే తనను తొలగించుకోవాలని… తాను మాత్రం రాజీనామా చేయనని తొలుత భీష్మించారు.
దాంతో ఆర్డినెన్స్ ద్వారా పుట్టాను తొలగిస్తారని భావించారు. కానీ ఆ తర్వాత ఆయనే స్వయంగా రాజీనామా చేశారు. దాంతో వైవీసుబ్బారెడ్డికి లైన్ క్లియర్ అయింది.