షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో బిజీగా ఉన్న పాయల్ రాజ్ పుత్
ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన పాయల్ రాజ్ పుత్…. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు వచ్చినా పాయల్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది. కానీ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ విషయం లో మాత్రం పాయల్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్ వస్తే అస్సలు వదలడం లేదట […]
ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన పాయల్ రాజ్ పుత్…. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు వచ్చినా పాయల్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది. కానీ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ విషయం లో మాత్రం పాయల్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంది.
షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్ వస్తే అస్సలు వదలడం లేదట ఈ బ్యూటీ. సాధారణం గా టాప్ హీరోయిన్లు ఐదు నుండి ఎనిమిది లక్షలు పారితోషికం గా తీసుకుంటుండగా, పాయల్ మాత్రం తక్కువ ఇచ్చినా ఒప్పేసుకుంటుందట. ఈ లెక్కన పాయల్ రాజ్ పుత్ ఇప్పటికే చాలా మాల్స్ ని ఓపెన్ చేసింది.
అంతే కాకుండా ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం పాయల్ కు ఇలా వచ్చిన డబ్బుల తో ఆల్రెడీ ముంబై లో ఒక ఖరీదైన ఫ్లాట్ కూడా కొన్నదని తెలుస్తోంది.