అసెంబ్లీలో తాటలు తీస్తాం... నన్ను, మనోహర్‌ను గెలిపించండి...
జగన్ ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్… ఉగాది పచ్చడి తినేందుకే తెనాలి వచ్చానని చెప్పారు. చంద్రబాబుకు సంస్కృతిని గౌరవించే అలవాటు లేదన్నారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేస్తే దాన్ని ముందుకెళ్లకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఆంధ్రా రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం చేసుకుంటే సహించబోనన్నారు. ఆరోగ్యం బాగోలేకపోయినా ఉగాది పచ్చడి కోసమని తెనాలి వచ్చానని చెప్పారు. అసెంబ్లీలో తనను, నాదెండ్ల మనోహర్‌ను గెలిపించాలని కోరారు. […]

జగన్ ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్… ఉగాది పచ్చడి తినేందుకే తెనాలి వచ్చానని చెప్పారు.
చంద్రబాబుకు సంస్కృతిని గౌరవించే అలవాటు లేదన్నారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేస్తే దాన్ని ముందుకెళ్లకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఆంధ్రా రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం చేసుకుంటే
సహించబోనన్నారు. ఆరోగ్యం బాగోలేకపోయినా ఉగాది పచ్చడి కోసమని తెనాలి వచ్చానని చెప్పారు.
అసెంబ్లీలో తనను, నాదెండ్ల మనోహర్‌ను గెలిపించాలని కోరారు. తమను అసెంబ్లీలో అడుగు పెట్టనిస్తే అసెంబ్లీలోనే పాలకుల తాటలు తీస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.