లోకేష్ లైవ్ కట్...
తండ్రి సాయంతో ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయిన నారా లోకేష్ తన వ్యక్తిగత పనితీరు మాత్రం మెరుగు పరుచుకోలేక పోయారు. మంత్రి అయి ఉండి తన ప్రసంగంలో పొంతన లేని మాటలు మాట్లాడడం లోకేష్‌కు సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది ఆయన ప్రసంగాన్ని కంటెంట్ కోసం కాకుండా కామెడీ కోసం చూసే పరిస్థితి తెచ్చుకున్నారు. లోకేష్ ఈసారి నోరు జారి ఏ డైలాగ్ పేల్చుతారా అని నెటిజన్లు ఆసక్తిగా కాపు కాసే పరిస్థితి వచ్చింది. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్.. ప్రచారంలోకి దిగినప్పటి […]
తండ్రి సాయంతో ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయిన నారా లోకేష్ తన వ్యక్తిగత పనితీరు మాత్రం మెరుగు పరుచుకోలేక పోయారు. మంత్రి అయి ఉండి తన ప్రసంగంలో పొంతన లేని మాటలు మాట్లాడడం లోకేష్‌కు సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది ఆయన ప్రసంగాన్ని కంటెంట్ కోసం కాకుండా కామెడీ కోసం చూసే పరిస్థితి తెచ్చుకున్నారు.
లోకేష్ ఈసారి నోరు జారి ఏ డైలాగ్ పేల్చుతారా అని నెటిజన్లు ఆసక్తిగా కాపు కాసే పరిస్థితి వచ్చింది. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్.. ప్రచారంలోకి దిగినప్పటి నుంచి రకరకాల వింత వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఏప్రిల్ 9న పోలింగ్‌లో పాల్గొని తనకు ఓటేయాలని పిలుపునివ్వడం, సముద్రపు ఒడ్డున మాత్రమే సాధ్యమైన మచిలీపట్నం పోర్టును సముద్రం లేని తెలంగాణకు కేసీఆర్ తీసుకెళ్తారని చెప్పడం, టీడీపీ 1980లోనే పుట్టిందని వెల్లడించడం ఇలా రకరకాలుగా వింత వ్యాఖ్యలు చేస్తూ లోకేష్ నవ్వుల పాలవుతున్నారు. లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు యూట్యూబ్, ఫేస్బుక్ , ట్విట్టర్ లలో భారీగా పోస్టులు చేస్తున్నారు. ఈనేపథ్యంలో లోకేష్ టీం అప్రమత్తమైంది.
నష్టనివారణ కోసం నారా లోకేష్ ఎన్నికల ప్రచార లైవ్ ప్రసారాలను ఆపేసింది. మొన్నటి వరకు నారా లోకేష్‌కు చెందిన ఫేస్ బుక్ అకౌంట్లో ఆయన ప్రసంగాన్ని లైవ్ ఇచ్చే వారు. కానీ లోకేష్ ట్రోల్ అవుతుండడంతో ఆయన ప్రసంగాల వీడియోలు
నెటిజన్లకు చిక్కకుండా లైవ్ ప్రసారాన్ని ఆపేశారు.
లోకేష్ ఎలాంటి బూతులు లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేశారని నిర్దారించుకున్న తర్వాతే వీడియోలను బయటకు వదులుతున్నారు.
ఇప్పటికే యూట్యూబ్‌లో లోకేష్ వింత వ్యాఖ్యలను కొందరు అప్లోడ్ చేయగా వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeAPNRC CEO vemuri ravi kumarCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu lokesh land dealingschandrababu naidu lokesh scamchandrababu naidu lokesh scam high court Philchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfourth genderganneru pappu lokeshhigh court PhilIT companies land dealingsIT companies land dealings andhra pradeshland dealingslive cutlokeshlokesh comedylokesh ganneru pappulokesh ministrylokesh pappulokesh politicslokesh scamlokesh scamslokesh speecheslokesh tongue slipminister lokeshminister nara lokeshmlc lokeshmlc nara lokeshmodi transgenderNara Lokeshnara lokesh IT companies land dealingsnara lokesh scamsnara pappunippunippu naiduntr chandrababu naidupappu lokeshpappu naidupetentsingapore mental hospitalTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetongue sliptongue slip lokeshtupputuppu CBN tuppuU turnu turn anculevemuri ravi kumar nara lokeshvemuri ravi kumar nara lokesh IT companies scamvennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospital