జగన్‌కు రోశయ్య మద్దతు....
వైఎస్ జగన్‌కు రోశయ్య మద్దతు లభించింది. వైసీపీకి సంబంధించిన ఒక ఆడియో సీడీని విడుదల చేసిన రోశయ్య… జగన్ అంతగా వైఎస్ కూడా కష్టపడలేదన్నారు. జగన్ పడినంత శ్రమ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పడలేదని రోశయ్య చెప్పడం విశేషం. వైఎస్ తరహాలోనే నాయకుడిగా నిలబడేందుకు జగన్ చాలా కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి దయతో జగన్ సీఎం అయితే మంచిదేనన్నారు. రోశయ్యకు శిష్యుడిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ , ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివసుబ్రమణ్యం లాంటి వారు ఇప్పటికే వైసీపీలో చేరారు.

వైఎస్ జగన్‌కు రోశయ్య మద్దతు లభించింది. వైసీపీకి సంబంధించిన ఒక ఆడియో సీడీని విడుదల చేసిన రోశయ్య… జగన్ అంతగా వైఎస్ కూడా కష్టపడలేదన్నారు. జగన్ పడినంత శ్రమ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పడలేదని రోశయ్య చెప్పడం
విశేషం.
వైఎస్ తరహాలోనే నాయకుడిగా నిలబడేందుకు జగన్ చాలా కష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి దయతో జగన్ సీఎం అయితే మంచిదేనన్నారు. రోశయ్యకు శిష్యుడిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ , ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివసుబ్రమణ్యం లాంటి వారు ఇప్పటికే వైసీపీలో చేరారు.