బాంబులు వేస్తా... నరికి పోగులు పెడుతా " బాలకృష్ణ
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రెచ్చిపోయాడు. హిందూపురంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలకృష్ణ.. విలేకర్లపై నోరు పారేసుకున్నాడు. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాస్కెల్స్ అంటూ నోటికొచ్చినట్టు తిట్టాడు. ప్రాణాలు తీసేస్తా… బాంబులు వేయడం కూడా నాకు తెలుసు, కత్తులు తిప్పడం కూడా తెలుసు… నరికి పోగులు పెడుతా… రాస్కెల్స్ అంటూ జర్నలిస్టులను బాలకృష్ణ నోటికొచ్చినట్టు తిట్టాడు.
BY sarvi27 March 2019 1:02 PM IST

X
sarvi Updated On: 27 March 2019 1:04 PM IST
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రెచ్చిపోయాడు. హిందూపురంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలకృష్ణ.. విలేకర్లపై నోరు పారేసుకున్నాడు. అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
రాస్కెల్స్ అంటూ నోటికొచ్చినట్టు తిట్టాడు. ప్రాణాలు తీసేస్తా… బాంబులు వేయడం కూడా నాకు తెలుసు, కత్తులు తిప్పడం కూడా తెలుసు… నరికి పోగులు పెడుతా… రాస్కెల్స్ అంటూ జర్నలిస్టులను బాలకృష్ణ నోటికొచ్చినట్టు తిట్టాడు.
Next Story