జమ్మలమడుగు వైసీపీలో సమసిన వివాదం
వైసీపీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అల్లె ప్రభావతి వెనక్కు తగ్గారు. తిరిగి వైసీపీలో చేరారు. వైఎస్ అవినాష్, సుధీర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డిని గెలిపిస్తామన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి చిట్టచివరగా తనతోనే చర్చలు జరిపారని… పార్టీలోకి తిరిగి రావాల్సిందిగా కోరారన్నారు. ఇప్పుడు తిరిగి వైసీపీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు.

వైసీపీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అల్లె ప్రభావతి వెనక్కు తగ్గారు. తిరిగి వైసీపీలో చేరారు. వైఎస్ అవినాష్, సుధీర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డిని గెలిపిస్తామన్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి చిట్టచివరగా తనతోనే చర్చలు జరిపారని… పార్టీలోకి తిరిగి రావాల్సిందిగా కోరారన్నారు. ఇప్పుడు
తిరిగి వైసీపీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు.