టీడీపీ అధికార ప్రతినిధి కుమారుడు అరెస్ట్
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ భూపాల్ రెడ్డి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసినందుకు భూపాల్ రెడ్డి కుమారుడు తేజ్‌పాల్ రెడ్డిని హైదరాబాద్ శంకరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిసింధూరి అనే ఇంటీరియర్ డిజైనర్‌ను ప్రేమ పేరుతో నమ్మించి తేజ్ పాల్ మోసగించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి వంచించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు… శుక్రవారం తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. తేజ్‌పాల్ మరో అమ్మాయిని ఇటీవలే […]

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ భూపాల్ రెడ్డి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసినందుకు భూపాల్ రెడ్డి కుమారుడు తేజ్‌పాల్ రెడ్డిని హైదరాబాద్ శంకరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
సాయిసింధూరి అనే ఇంటీరియర్ డిజైనర్‌ను ప్రేమ పేరుతో నమ్మించి తేజ్ పాల్ మోసగించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి వంచించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు… శుక్రవారం తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. తేజ్‌పాల్ మరో అమ్మాయిని ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు.