మమ్మల్ని గెలిపించండి... మేం అండగా ఉంటాం " బహిరంగ సభలో టీడీపీకి పవన్ పిలుపు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను ఎటువైపో స్పష్టంగా చెప్పేశారు. టీడీపీతో లోపాయికారిగా సీట్లు సర్ధుబాటు చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో… ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అభ్యర్థులకు టీడీపీ వాళ్లు మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు. అలా చేస్తే టీడీపీకి అండగా ఉంటామన్నారు. పవన్ కల్యాణ్ ఏమన్నారు అన్నది ఆయన మాటల్లోనే ” టీడీపీ గెలవాలనుకుని మద్దతు ఇచ్చాం. ఆత్మగౌరవాన్ని, ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లలేకపోవడంతో బయటకు వచ్చాం. తెలుగుదేశం కూడా జనసేనకు మద్దతు పలకాలని మనస్పూర్తిగా కోరుతున్నా. టీడీపీ […]
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను ఎటువైపో స్పష్టంగా చెప్పేశారు. టీడీపీతో లోపాయికారిగా సీట్లు సర్ధుబాటు చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో… ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అభ్యర్థులకు టీడీపీ వాళ్లు మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు. అలా చేస్తే టీడీపీకి అండగా ఉంటామన్నారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారు అన్నది ఆయన మాటల్లోనే ” టీడీపీ గెలవాలనుకుని మద్దతు ఇచ్చాం. ఆత్మగౌరవాన్ని, ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లలేకపోవడంతో బయటకు వచ్చాం. తెలుగుదేశం కూడా జనసేనకు మద్దతు పలకాలని మనస్పూర్తిగా కోరుతున్నా. టీడీపీ నాయకులు ఈసారి జనసేనకు మద్దతు పలకండి మీకు అండగా ఉంటా. మీరు ఏమీ చేయలేకపోయినప్పుడే నేను అండగా ఉన్నా” అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
జనసేన బలహీనంగా ఉన్న చోట టీడీపీకి మద్దతు ఇచ్చి… జనసేనకు అవకాశాలు ఉన్న చోట టీడీపీ వాళ్లు జనసేనకు మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ కోరిన విషయం స్పష్టమైంది.
- 420 chandrababu naiduA1 chandrababu naiduAlliancealzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfourth genderJanaSenajanasena kapusenaJanasena Partyjanasena party tdp alliancekalyan janasenakapusenakonidela pawankalyanmodi transgendernippunippu naiduntr chandrababu naidupawanpawan janasenaPawan Kalyanpawan kalyan childrenspawan kalyan familypawan kalyan janasenapawan kalyan janasena partypawan kalyan kapu meetingpawan kalyan speechpawan kalyan speech janasena party tdp alliancepawan kalyan wifepawan kalyan wifesPawankalyanpawankalyan fanpawankalyan fanspawankalyan fans clubpawankalyan fcpawankalyan instagrampetentPKpowerstar fanpowerstar fan ikkadapowerstar fanspowerstar fans clubpowerstar fcpspkpspk addictpspk fanpspk fanspspk fcpspkfan sclubrenudesaisingapore mental hospitalspeechTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetupputuppu CBN tuppuU turnu turn anculevennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospital