గుడివాడ జనసేన అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
కృష్ణా జిల్లా గుడివాడలో జనసేనకు షాక్ తగిలింది. జనసేన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జనసేన తరపున రఘునాథరావు, గణేశ్వర రావులు నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ పత్రాల్లో జత చేసిన గుర్తింపు పత్రాల్లో లోపాలు ఉండడంతో వారి నామినేషన్లను తిరస్కరించారు. అటు పాయకరావుపేటలో జనసేనలోనూ వివాదం చేలరేగింది. జనసేన తరపున రాజబాబు, శివదత్‌లు ఇద్దరూ నామినేషన్లు వేశారు. దాంతో అసలైన అభ్యర్థి తానంటే తానంటూ రాజబాబు, శివదత్ మధ్య వివాదం చెలరేగింది.

కృష్ణా జిల్లా గుడివాడలో జనసేనకు షాక్ తగిలింది. జనసేన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
జనసేన తరపున రఘునాథరావు, గణేశ్వర రావులు నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ పత్రాల్లో జత చేసిన గుర్తింపు పత్రాల్లో లోపాలు ఉండడంతో వారి నామినేషన్లను తిరస్కరించారు.
అటు పాయకరావుపేటలో జనసేనలోనూ వివాదం చేలరేగింది. జనసేన తరపున రాజబాబు, శివదత్‌లు ఇద్దరూ నామినేషన్లు వేశారు. దాంతో అసలైన అభ్యర్థి తానంటే తానంటూ రాజబాబు, శివదత్ మధ్య వివాదం చెలరేగింది.