కేసీఆర్ నమ్మించి నా గొంతు కోశాడు : వివేక్ వెంకటస్వామి
టీఆర్ఎస్ పార్టీ కోసం.. కేసీఆర్ కోసం ఎంతో చేశాను కాని చివరికి తనను నమ్మించి గొంతు కోశాడని ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి అభివృద్ధిలో మా కుటుంబానికి ఎంతో పాత్ర ఉందని…. ఆ పార్లమెంటు నియోజకవర్గం నాదేనని ఎన్నో సార్లు చెప్పినా… చివరకు వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారని ఆయన ఆవేదన చెందారు. గతంలో టీఆర్ఎస్లో చేరడానికి ముందు కేసీఆర్‌ని కలసినప్పుడు పెద్దపల్లి జిల్లాకు తన తండ్రి వెంకటస్వామి పేరు పెడతానని హామీ ఇచ్చారని.. […]
టీఆర్ఎస్ పార్టీ కోసం.. కేసీఆర్ కోసం ఎంతో చేశాను కాని చివరికి తనను నమ్మించి గొంతు కోశాడని ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి అభివృద్ధిలో మా కుటుంబానికి ఎంతో పాత్ర ఉందని…. ఆ పార్లమెంటు నియోజకవర్గం నాదేనని ఎన్నో సార్లు చెప్పినా… చివరకు వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారని ఆయన ఆవేదన చెందారు.
గతంలో టీఆర్ఎస్లో చేరడానికి ముందు కేసీఆర్‌ని కలసినప్పుడు పెద్దపల్లి జిల్లాకు తన తండ్రి వెంకటస్వామి పేరు పెడతానని హామీ ఇచ్చారని.. కాని అది కూడా నెరవేర్చలేదని ఆయన చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను టీఆర్ఎస్ పార్టీ కోసమే పని చేశాను తప్ప వ్యతిరేకంగా పని చేయలేదని.. కొంత మంది పని గట్టుకొని తనపై లేనిపోని దుష్ప్రచారం చేశారని ఆయన బాధపడ్డారు.
ఇక పెద్దపల్లి టికెట్ నాకు వస్తుందని ఆశించానని.. కాని పార్టీ వేరే వాళ్లకు ఆ టికెట్ కేటాయించడంతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వివేక్ చెప్పారు. కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో మాట్లాడి తన రాజకీయ భవిష్యత్‌పై ఒక నిర్ణయం తీసుకుంటానని వివేక్ చెప్పారు.
- @UttamTPCC#BewareofYellowMedia#DignityOfLabour#IamADishWasherABNabn andhrajyothyabn radha krishnaandhra pradesh news papersandhrajyothy paperap 24x7 newsap news papersBeware of YellowMediachandrababu mediachandrababu naidu yellow mediachandrababu yellow mediaCommentsdirty mediadramoji raoEenadueenadu groupeenadu paperelectronic mediaenglish news papersetvetv indiaFacebookHarish RaoIndian Mediaindian news papersInstagramK KavithaK T Rama RaoK.Chandrashekar RaoKalvakuntla Chandrashekar RaoKalvakuntla KavithaKalvakuntla Taraka Rama RaoKCRkcr telangana formation daykcr telangana protestKTRKTRama Raomahaa newsMedianational mediaNewsnews papersNTVRadha KrishnaRamoji Raosakshi groupSakshi MediaSakshi PaperSakshi tvShobha RaoSocial Mediasocial media newssocial media platformsocial media publicitystreem mediastudio NT Harish Raotdp mediatdp radha krishnatdp ramoji raotelangana formation daytelangana protestTelangana Rashtra SamithiTelugu MediaTelugu NewsTelugu News Channelstelugu news papersThanneeru Harish RaoTHRTRSTV9Twitterv6 వివేక్vemuri radha krishnavivek venkataswamyweb mediaworst mediaYellow Mediayellow papersyellow radha krishnayellow ramoji raoవివేక్