రాజకీయాల్లో పులివేషగాడు పవన్.... ఇంత దిగజారిపోతారని ఊహించలేదు....
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంతగా దిగజారిపోతారని తాను ఊహించలేదన్నారు సీనియర్ నేత సీ. రామచంద్రయ్య. చంద్రబాబును తిరిగి అధికారంలోకి రప్పించేందుకు 2014 కంటే తీవ్రంగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చివరకు పవన్ కల్యాణ్ తన సొంత అభిమానులను కూడా మోసం చేశారన్నారు. పవన్ కల్యాణ్ ముసుగువీరుడిగా అవతారమెత్తారన్నారు. చెగువేరా అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే ఏదో చేస్తారనుకున్నానని.. కానీ ఆయన చంద్రబాబు కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోయిందన్నారు. పవన్ కల్యాణ్ కంటే చిరంజీవే చాలా బెటర్ అని జనసేన అభిమానులే చెబుతున్నారన్నారు. […]
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంతగా దిగజారిపోతారని తాను ఊహించలేదన్నారు సీనియర్ నేత సీ. రామచంద్రయ్య. చంద్రబాబును తిరిగి అధికారంలోకి రప్పించేందుకు 2014 కంటే తీవ్రంగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చివరకు పవన్ కల్యాణ్ తన సొంత అభిమానులను కూడా మోసం చేశారన్నారు.
పవన్ కల్యాణ్ ముసుగువీరుడిగా అవతారమెత్తారన్నారు. చెగువేరా అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే ఏదో చేస్తారనుకున్నానని.. కానీ ఆయన చంద్రబాబు కుమారుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా
అర్థమైపోయిందన్నారు. పవన్ కల్యాణ్ కంటే చిరంజీవే చాలా బెటర్ అని జనసేన అభిమానులే చెబుతున్నారన్నారు. హఠాత్తుగా తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు.
నారా లోకేష్‌పై జనసేన అభ్యర్థిని పోటీకి పెట్టకపోవడం ద్వారానే పవన్ కల్యాణ్ ఎవరి మనిషో అర్థమైపోయిందన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పులివేషాలేస్తున్నారన్నారు. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ డూప్‌గా మారిపోయారన్నారు. అధికార పక్షాన్ని విమర్శించకుండా… ప్రతిపక్షాన్ని విమర్శించే విచిత్ర రాజకీయం పవన్ నడుపుతున్నారన్నారు.
పవన్ కల్యాణ్ ఒక మిస్టర్ కన్ఫ్యూజన్ అని సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.
రాయలసీమపై పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన పరిపక్వతలేని తనానికి నిదర్శనమన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులంతా, బంధువులంతా తెలంగాణలోనే ఉన్నారని… కానీ వారిని ఎవరైనా కొట్టారా? అని సి. రామచంద్రయ్య
ప్రశ్నించారు. తెలంగాణలో ప్రశాంతంగా బతుకుతున్న ఆంధ్ర ప్రజల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని సి. రామచంద్రయ్య మండిపడ్డారు.
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeC Ramachandraiahc ramachandraiah comments on pawan kalyanCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaCommentserragadda mental hospitalfourth genderJanaSenajanasena kapusenaJanasena Partykalyan janasenakapusenakonidela pawankalyanmodi transgendernippunippu naiduntr chandrababu naidupawanpawan janasenaPawan Kalyanpawan kalyan childrenspawan kalyan familypawan kalyan janasenapawan kalyan janasena partypawan kalyan kapu meetingpawan kalyan wifepawan kalyan wifesPawankalyanpawankalyan fanpawankalyan fanspawankalyan fans clubpawankalyan fcpawankalyan instagrampetentPKpowerstar fanpowerstar fan ikkadapowerstar fanspowerstar fans clubpowerstar fcpspkpspk addictpspk fanpspk fanspspk fcpspkfan sclubrenudesaisingapore mental hospitalTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetupputuppu CBN tuppuU turnu turn anculevennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospitalపవన్ కల్యాణ్సీ. రామచంద్రయ్య