చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్‌బాబు నిరసన
చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నటుడు మోహన్‌బాబు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. నేడు తిరుపతిలో ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి నిరసనకు సిద్ధమయ్యారు. చంద్రబాబు విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాలేజీ విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు ర్యాలీ చేయబోతున్నారు. ఇప్పటికే విద్యానికేతన్ వద్దకు భారీగా విద్యార్థులు, మోహన్ బాబు అభిమానులు చేరుకున్నారు. మోహన్‌బాబు నిరసన కార్యక్రమం నేపథ్యంలో రంగంపేట శ్రీవిద్యానికేతన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. Why is The government not paying the students fee? […]
చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నటుడు మోహన్‌బాబు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. నేడు తిరుపతిలో ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి నిరసనకు సిద్ధమయ్యారు. చంద్రబాబు విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాలేజీ విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు ర్యాలీ చేయబోతున్నారు.
ఇప్పటికే విద్యానికేతన్ వద్దకు భారీగా విద్యార్థులు, మోహన్ బాబు అభిమానులు చేరుకున్నారు. మోహన్‌బాబు నిరసన కార్యక్రమం నేపథ్యంలో రంగంపేట శ్రీవిద్యానికేతన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Why is The government not paying the students fee? And the rally I want to is for the students. I don’t gain anything from it. 19 crores have been pending and for what? Why isn’t the government honoring their commitment????
— Mohan Babu M (@themohanbabu) March 22, 2019
Wanted to take a peaceful rally today in Tirupathi protesting the non payment of the fee reimbursement of the students by the Govt…. Police have arrived at our home in Tirupathi and looks like they are not going to allow the rally.
— Mohan Babu M (@themohanbabu) March 22, 2019
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfourth gendermodi transgenderMohan Babunippunippu naiduntr chandrababu naidupetentschool fees reimbursementsingapore mental hospitalSree vidya niketanTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetupputuppu CBN tuppuU turnu turn anculevennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospitalచంద్రబాబు నాయుడుమోహన్ బాబు