నారా లోకేష్‌కు గట్టి షాక్...
మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన నారా లోకేష్‌కు స్థానికంగా ఇబ్బందులు తప్పడం లేదు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీకి రాజీనామా చేశారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ తమ కుటుంబంతో పాటు పద్మశాలిలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. మంగళగిరిలో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. కాండ్రు కమల ఇటీవలే టీడీపీలో చేరారు. ఆమె వియ్యంకుడు హనుమంతరావు అప్పటికే టీడీపీలో ఉండడంతో ఆయనకు టికెట్ ఇస్తారని భావించారు. కానీ ఆఖరిలో హఠాత్తుగా లోకేష్ తెరపైకి వచ్చారు. టికెట్ ప్రకటించిన తర్వాత స్థానిక […]
మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన నారా లోకేష్‌కు స్థానికంగా ఇబ్బందులు తప్పడం లేదు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీకి రాజీనామా చేశారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
టీడీపీ తమ కుటుంబంతో పాటు పద్మశాలిలను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. మంగళగిరిలో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. కాండ్రు కమల ఇటీవలే టీడీపీలో చేరారు.
ఆమె వియ్యంకుడు హనుమంతరావు అప్పటికే టీడీపీలో ఉండడంతో ఆయనకు టికెట్ ఇస్తారని భావించారు. కానీ ఆఖరిలో హఠాత్తుగా లోకేష్ తెరపైకి వచ్చారు.
టికెట్ ప్రకటించిన తర్వాత స్థానిక నేతలను ప్రసన్నం చేసుకునేందుకు లోకేష్ నియోక వర్గానికి వెళ్లారు. ఆ సమయంలో కమలను కూడా కలిశారు.
కానీ అధికారంలో ఉన్నప్పుడే పద్మశాలిలకు కానీ, తమ కుటుంబానికి గానీ న్యాయం చేయలేకపోయారని… ఇక అధికారం పోయాక ఏం చేస్తారని కొద్ది రోజుల క్రితమే ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు ఏకంగా ఆమె వైసీపీలో చేరారు.
- APNRC CEO vemuri ravi kumarchandrababu naidu lokesh land dealingschandrababu naidu lokesh scamchandrababu naidu lokesh scam high court Philganneru pappu lokeshhigh court PhilIT companies land dealingsIT companies land dealings andhra pradeshjoinedkandru kamalakandru kamala joined ysrcpland dealingslokeshlokesh comedylokesh ganneru pappulokesh ministrylokesh pappulokesh politicslokesh scamlokesh scamslokesh speecheslokesh tongue slipminister lokeshminister nara lokeshmlc lokeshmlc nara lokeshNara Lokeshnara lokesh IT companies land dealingsnara lokesh scamsnara pappupappu lokeshpappu naidutongue sliptongue slip lokeshvemuri ravi kumar nara lokeshvemuri ravi kumar nara lokesh IT companies scamYSRCPకాండ్రు కమల