సీఎం నివాసంలో కొట్టుకున్న మాచర్ల టీడీపీ కీలక నేతలు
గుంటూరు జిల్లా మాచర్ల సీటు విషయంలో టీడీపీలో కొట్లాట కొనసాగుతూనే ఉంది. సీఎం నివాసం వద్ద అసంతృప్తి వర్గం ఆందోళనకు దిగింది. ఏకంగా నేతలే తన్నుకున్నారు. టికెట్ విషయంలో మాట్లాడేందుకు ఇరు వర్గాలను చంద్రబాబు పిలిపించారు. సమావేశానికి రాయపాటి, చలమారెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అంజిరెడ్డిని గెలిపించాలని చలమారెడ్డికి చంద్రబాబు సూచించారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత లక్ష్మారెడ్డి మాట్లాడబోయారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన చలమారెడ్డి… నీవు నాకు చెప్పేదేంట్రా అంటూ లక్ష్మారెడ్డిని కొట్టారు. సమావేశం నుంచి చలమా రెడ్డి ఆగ్రహంగా బయటకు వచ్చేశారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి […]
గుంటూరు జిల్లా మాచర్ల సీటు విషయంలో టీడీపీలో కొట్లాట కొనసాగుతూనే ఉంది. సీఎం నివాసం వద్ద అసంతృప్తి వర్గం ఆందోళనకు దిగింది. ఏకంగా నేతలే తన్నుకున్నారు.
టికెట్ విషయంలో మాట్లాడేందుకు ఇరు వర్గాలను చంద్రబాబు పిలిపించారు. సమావేశానికి రాయపాటి, చలమారెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
అంజిరెడ్డిని గెలిపించాలని చలమారెడ్డికి చంద్రబాబు సూచించారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత లక్ష్మారెడ్డి మాట్లాడబోయారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన చలమారెడ్డి… నీవు నాకు చెప్పేదేంట్రా అంటూ లక్ష్మారెడ్డిని కొట్టారు.
సమావేశం నుంచి చలమా రెడ్డి ఆగ్రహంగా బయటకు వచ్చేశారు. మాచర్లలో టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తామంటూ శపథం చేసి వెళ్లిపోయారు.
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfightfourth genderMacherlamacherla tdp leaders fightmodi transgendernippunippu naiduntr chandrababu naidupetentsingapore mental hospitalTDPtdp chandrababu naiduTDP LeadersTDP Scamstelangana cash for votetelangana vote for note casetupputuppu CBN tuppuU turnu turn anculevennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospital