రాజారెడ్డి హంతకుడిని బయటకు తెచ్చింది నేనే....
వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో జైలు శిక్ష పడ్డ సుధాకర్ రెడ్డిని బయటకు తెచ్చింది తానేనని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డి చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుధాకర్ రెడ్డి, సతీష్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో సతీష్ రెడ్డి స్పందించారు. చంద్రబాబును ప్రాధేయపడి, పలుమార్లు విజ్ఞప్తులు చేసి సుధాకర్ రెడ్డిని జైలు నుంచి బయటకు తెచ్చింది తానేనని సతీష్ రెడ్డి చెప్పారు.

వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో జైలు శిక్ష పడ్డ సుధాకర్ రెడ్డిని బయటకు తెచ్చింది తానేనని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ సతీష్ రెడ్డి చెప్పారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుధాకర్ రెడ్డి, సతీష్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో సతీష్ రెడ్డి స్పందించారు.
చంద్రబాబును ప్రాధేయపడి, పలుమార్లు విజ్ఞప్తులు చేసి సుధాకర్ రెడ్డిని జైలు నుంచి బయటకు తెచ్చింది తానేనని సతీష్ రెడ్డి చెప్పారు.