అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేదు... ఇక పోయాక ఏం చేస్తారు " లోకేష్‌తో కమల
నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవడంతో ఇప్పటి వరకు అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ నియోజకవర్గంలోని నేతలను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను కలిశారు. లోకేష్ స్వయంగా పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ నాన్న(చంద్రబాబు) టికెట్ ఇస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేశారని లోకేష్ వద్దే కమల వ్యాఖ్యానించారు. తమ వియ్యంకుడు హనుమంతురావుకు గానీ, కుటుంబంలో మరొకరికి […]
నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవడంతో ఇప్పటి వరకు అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ నియోజకవర్గంలోని నేతలను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు.
ఈ నేపథ్యంలో మంగళగిరిలో నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను కలిశారు. లోకేష్ స్వయంగా పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
మీ నాన్న(చంద్రబాబు) టికెట్ ఇస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేశారని లోకేష్ వద్దే కమల వ్యాఖ్యానించారు. తమ వియ్యంకుడు హనుమంతురావుకు గానీ, కుటుంబంలో మరొకరికి గానీ టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని… ఆ హామీతోనే పార్టీలో చేరామని… కానీ ఇప్పుడు మీరే నేరుగా బరిలో దిగడం మోసం చేయడం కాదా అని కమల ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
దాంతో లోకేష్ మీ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ అనగా…. అందుకు స్పందించిన కమల… అధికారంలో ఉన్నప్పుడే పద్మశాలీలకు ఏమీ చేయలేకపోయారు…ఇక అధికారం పోయాక ఏం చేస్తారని ప్రశ్నించడంతో లోకేష్ షాక్ అయ్యారని సమాచారం.
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeAPNRC CEO vemuri ravi kumarCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu lokesh land dealingschandrababu naidu lokesh scamchandrababu naidu lokesh scam high court Philchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfirefourth genderganneru pappu lokeshhigh court PhilIT companies land dealingsIT companies land dealings andhra pradeshkandru kamalaland dealingslokeshlokesh comedylokesh ganneru pappulokesh ministrylokesh pappulokesh politicslokesh scamlokesh scamslokesh speecheslokesh tongue slipminister lokeshminister nara lokeshmlc lokeshmlc nara lokeshmodi transgenderNara Lokeshnara lokesh IT companies land dealingsnara lokesh scamsnara pappunippunippu naiduntr chandrababu naidupappu lokeshpappu naidupetentsingapore mental hospitalTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetongue sliptongue slip lokeshtupputuppu CBN tuppuU turnu turn anculevemuri ravi kumar nara lokeshvemuri ravi kumar nara lokesh IT companies scamvennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospitalకాండ్రు కమలనారా లోకేష్పద్మశాలీ