అలిగి వెళ్లిపోయిన ఉగ్రనరసింహారెడ్డి
ప్రకాశం జిల్లా టీడీపీలో టికెట్ల వ్యవహారం చిచ్చు రేపుతోంది. ఇప్పటికే తనను దర్శి అసెంబ్లీ నుంచి తప్పించి ఒంగోలు ఎంపీగా పంపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండడంపై మంత్రి శిద్దారాఘవరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఈనేపథ్యంలో కనిగిరి టికెట్ విషయంలో రచ్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావును పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఉగ్రనరసింహారెడ్డికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ బాలకృష్ణ ఫోన్ చేసి కదిరి బాబురావుకు టికెట్ ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేయడంతో చంద్రబాబు వెనక్కు తగ్గారు. రాత్రి ఉగ్రనరసింహారెడ్డిని […]
ప్రకాశం జిల్లా టీడీపీలో టికెట్ల వ్యవహారం చిచ్చు రేపుతోంది. ఇప్పటికే తనను దర్శి అసెంబ్లీ నుంచి తప్పించి ఒంగోలు ఎంపీగా పంపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండడంపై మంత్రి శిద్దారాఘవరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.
ఈనేపథ్యంలో కనిగిరి టికెట్ విషయంలో రచ్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావును పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఉగ్రనరసింహారెడ్డికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ బాలకృష్ణ ఫోన్ చేసి కదిరి బాబురావుకు టికెట్ ఇవ్వాల్సిందేనని అల్టిమేటం జారీ చేయడంతో చంద్రబాబు వెనక్కు తగ్గారు.
రాత్రి ఉగ్రనరసింహారెడ్డిని పిలిపించుకుని కనిగిరి టికెట్‌ను కదిరి బాబురావుకే ఇస్తున్నట్టు చెప్పారు. కాబట్టి దర్శి నుంచి పోటీ చేయాల్సిందిగా ఉగ్రనరసింహా రెడ్డిని చంద్రబాబు కోరారు. అయితే చంద్రబాబు ప్రతిపాదనపై నొచ్చుకున్న ఉగ్రనరసింహారెడ్డి అలిగి వెళ్లిపోయారు. వెళ్తున్న సమయంలో మీడియా పలకరించినా మాట్లాడకుండా వెళ్లిపోయారు ఉగ్రనరసింహారెడ్డి.
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfourth genderkanigirimodi transgendernippunippu naiduntr chandrababu naidupetentsingapore mental hospitalTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetickettupputuppu CBN tuppuU turnu turn anculeugra narasimha reddyugra narasimha reddy kanigiri ticketvennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospitalఉగ్రనరసింహారెడ్డికదిరి బాబురావుబాలకృష్ణశిద్దారాఘవరావు