పర్చూరు టికెట్ కుమారుడికి కాదు... తండ్రికే...
ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును జగన్ ఎంపిక చేశారు. తొలుత ఆయన కుమారుడికి టికెట్ ఇస్తారని భావించారు. కానీ దగ్గుబాటి హితేష్ అమెరికా పౌరసత్వం ఇప్పటికీ రద్దు కాలేదు. ఈ నేపథ్యంలో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావునే పోటీ చేయాలని జగన్ కోరారు. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావే నేరుగా ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును జగన్ ఎంపిక చేశారు. తొలుత ఆయన కుమారుడికి టికెట్ ఇస్తారని భావించారు.
కానీ దగ్గుబాటి హితేష్ అమెరికా పౌరసత్వం ఇప్పటికీ రద్దు కాలేదు. ఈ నేపథ్యంలో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావునే పోటీ చేయాలని జగన్ కోరారు.
దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావే నేరుగా ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.