పూరి సోదరుడికి టికెట్....
గతానికి భిన్నంగా ఈసారి వైసీపీలో సినీ కలర్ కూడా బాగానే కనిపిస్తోంది. పలువురు నటులు ఇప్పటికే వైసీపీలో చేరారు. కొందరు టికెట్ రేసులోనూ ఉన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ వైసీపీ టికెట్‌పై పోటీ చేయబోతున్నారు. ఉమా శంకర్‌కు నర్సీపట్నం టికెట్‌ను దాదాపు ఖాయం చేసినట్టు చెబుతున్నారు. ఈసారి వైసీపీ తరపున పూరి జగన్నాథ్ కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పోసాని, పృథ్వీ, కృష్ణుడు, చోటా కే నాయుడు, భానుచందర్, అలీ, జయసుధ లాంటి వారు వైసీపీలో […]

గతానికి భిన్నంగా ఈసారి వైసీపీలో సినీ కలర్ కూడా బాగానే కనిపిస్తోంది. పలువురు నటులు ఇప్పటికే వైసీపీలో చేరారు. కొందరు టికెట్ రేసులోనూ ఉన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ వైసీపీ టికెట్‌పై పోటీ చేయబోతున్నారు.
ఉమా శంకర్‌కు నర్సీపట్నం టికెట్‌ను దాదాపు ఖాయం చేసినట్టు చెబుతున్నారు. ఈసారి వైసీపీ తరపున పూరి జగన్నాథ్ కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే పోసాని, పృథ్వీ, కృష్ణుడు, చోటా కే నాయుడు, భానుచందర్, అలీ, జయసుధ లాంటి వారు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.