"ఎన్టీఆర్" బయోపిక్ కి డబ్బులు తీసుకోలేదట....
నందమూరి బాలక్రిష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నందమూరి హరిక్రిష్ణ పాత్రలో ఆయన పెద్ద కొడుకు నందమూరి కళ్యాణ్ రామ్ నటించాడు. అయితే ఈ సినిమా కోసం నందమూరి కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించాడట. ఈ […]

నందమూరి బాలక్రిష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నందమూరి హరిక్రిష్ణ పాత్రలో ఆయన పెద్ద కొడుకు నందమూరి కళ్యాణ్ రామ్ నటించాడు. అయితే ఈ సినిమా కోసం నందమూరి కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించాడట. ఈ సినిమాకి బాలక్రిష్ణ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు.
ఇకపోతే కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న “118” సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ని కే.వి గుహన్ డైరెక్ట్ చేసాడు.