ఏపీ పోలీస్ శాఖలో 'కుల'కలం... ఆఫీసర్ల జాబితా ప్రచురించిన పత్రిక
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం తన సొంత కులానికే పెద్ద పీట వేస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల బలపడుతున్నాయి. బీసీ అభ్యర్థులు హైకోర్టు న్యాయమూర్తుగా ఎంపిక కాకుండా వారికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం రిపోర్టులు పంపడంతో గతేడాది కలకలం రేగింది. అప్పటి నుంచి చంద్రబాబు అడుగులను బీసీలు జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారు. నామినేటెడ్ పదవులన్నీ తన సొంత సామాజికవర్గానికే చంద్రబాబు కట్టబెడుతున్న వైనం ఇప్పుడు డేటా బయటకు తీయడంతో బహిర్గతమైంది. కీలకమైన పోలీసుశాఖలోనూ చంద్రబాబు తన సొంత కులానికి చెందిన అధికారులకే కీలక పదవులు అప్పగిస్తున్నారు. ఎన్నికల […]
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం తన సొంత కులానికే పెద్ద పీట వేస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల బలపడుతున్నాయి. బీసీ అభ్యర్థులు హైకోర్టు న్యాయమూర్తుగా ఎంపిక కాకుండా వారికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం
రిపోర్టులు పంపడంతో గతేడాది కలకలం రేగింది.
అప్పటి నుంచి చంద్రబాబు అడుగులను బీసీలు జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారు. నామినేటెడ్ పదవులన్నీ తన సొంత సామాజికవర్గానికే చంద్రబాబు కట్టబెడుతున్న వైనం ఇప్పుడు డేటా బయటకు తీయడంతో బహిర్గతమైంది.
కీలకమైన పోలీసుశాఖలోనూ చంద్రబాబు తన సొంత కులానికి చెందిన అధికారులకే కీలక పదవులు అప్పగిస్తున్నారు. ఎన్నికల వేళ టీడీపీకి అనుకూలంగా పరిస్థితులు మార్చుకునేందుకు చంద్రబాబు ఈ ఆలోచన చేశారన్నది ప్రధాన ఆరోపణ.
ఇప్పుడు ఒక ప్రముఖ పత్రిక మరో అడుగు ముందుకేసి చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన ఏఏ పోలీసు అధికారిని ఎక్కడెక్కడ నియమించుకున్నారన్న దానిపై జాబితాను ప్రచురించింది.
ఇంటెలిజెన్స్ ఐజీ నుంచి పలు జిల్లాల ఎస్పీల వరకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన అధికారుల జాబితాను పత్రిక ప్రచురించింది. ఈ జాబితా మచ్చుకు మాత్రమేనని వెల్లడించింది. ఇంకా చాలా కీలక స్థానాల్లో చంద్రబాబు తన వర్గానికి చెందిన అధికారులను పెట్టుకున్నారని వెల్లడించింది. ఆ జాబితా ఇదే.
కీలక స్థానాల్లో సీఎం సామాజిక వర్గం అధికారులు
- ఏబీ వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ చీఫ్
- యోగానంద్ (రిటైర్డ్ ఐపీఎస్, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఓఎస్డీ)
- మాధవరావు (రిటైర్డ్ ఏఎస్పీ, ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌లో ఎక్స్‌టెన్షన్‌పై పనిచేస్తున్నారు)
- ఎం.మధుసూధనరావు (రిటైర్డ్ డీఎస్పీ, ఎక్స్‌టెన్షన్‌పై పనిచేస్తున్నారు)
- ఘట్టమనేని శ్రీనివాసరావు, శాంతిభధ్రతల కోఆర్డినేషన్ డీఐజీ(డీజీపీ కార్యాలయం)
- దామోదర్ (విజయనగరం ఎస్పీ)
- కోయ ప్రవీణ్ (ప్రకాశం ఎస్పీ)
- ఎన్‌బీఎం మురళీకృష్ణ (నెల్లూరు ఎస్‌డీపీవో)
- బాబూప్రసాద్ (గూడురు)
- అమర్నాధ్‌నాయుడు (ఇంటెలిజన్స్ లైజనింగ్ ఆఫీసర్)
- టి.రాధేష్ మురళీ (ఒంగోలు ఎస్‌డీపీవో)
- ఎన్.యుగంధర్‌బాబు (పలమనేరు ఎస్‌డీపీవో)
- నాగేశ్వరరావు (తిరుపతి ఏసీపీ)
- అంకినీడు ప్రసాద్ (విజయవాడ ఏసీపీ)
- కె.రమేష్‌బాబు (విజయవాడ ఏసీపీ)
- జి.రామకష్ణ (మంగళగిరి ఏసీపీ)
- జి.పూర్ణచంద్రరావు (విశాఖ ఏసీపీ)
- ఎస్.వెంకటేశ్వరరావు (కొవ్వూరు ఎస్‌డీపీవో)
- ఏఎస్‌సీ బోస్ (నందిగామ ఎస్‌డీపీవో)
- నిమ్మగడ్డ రామారావు (రాజమండ్రి డీఎస్పీ)
- బాచుపల్లి శ్రీనివాసరావు (కర్నూలు ఎస్‌డీపీవో)
- డి.శ్రావణ్‌కుమార్ (ఇంటెలిజన్స్ డీఎస్పీ)
- నర్రా వెంకటేశ్వరరావు (రాజమండ్రి ఇంటెలిజెన్స్)
- గీత (విజయవాడ ఇంటెలిజెన్స్)
- చెంచుబాబు (నెల్లూరు ఇంటెలిజెన్స్ డీఎస్పీ)
- రామాంజనేయులు (గుంటూరు స్పెషల్ బ్రాంచి డీఎస్పీ)
- జాస్తి వెంకటరమణ (గుంటూరు స్పెషల్ బ్రాంచి డీఎస్పీ)
- ఎన్‌టీవీ రామ్‌కుమార్ (అనంతపురం స్పెషల్ బ్రాంచి డీఎస్పీ)
- నున్న మురళీకష్ణ (కొవ్వూరు ఎస్సీ, ఎస్టీసెల్ డీఎస్పీ)
- మహేష్ (గుడివాడ ఎస్‌డీపీవో)
- చౌడేశ్వరి (అనంతపురం ఏఎస్పీ)
- గుంటుపల్లి శ్రీనివాసరావు (విశాఖ ఇంటెలిజెన్స్ డీఎస్పీ)
- ఉమామహేశ్వరరావు (కృష్ణా జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీ)
- రాయపాటి శ్రీనివాస్ (గుంటూరు ఇంటెలిజెన్స్ డీఎస్పీ)
- విక్రమ్ శ్రీనివాసరావు (ఇంటెలిజెన్స్ డీఎస్పీ)
- వీవీ నాయుడు (ఇంటెలిజెన్స్ డీఎస్పీ)
- ఏవీఆర్‌బీ ప్రసాద్ (డీఎస్పీ)
- వైటీ నాయుడు (గుంటూరు అర్బన్ ఏఎస్పీ)
- భక్తవత్సలం(ఇంటెలిజెన్స్ డీఎస్పీ)
- కేశప్ప (తుళ్లూరు డీఎస్పీ)
- సుబ్బారావు (ఎస్‌బీ చిత్తూరు)
- నాయుడు (విజయవాడ టాస్క్‌ఫోర్స్)
- బి.నాగేశ్వరరావు (ఏసీబీ డీఎస్పీ)
- andhra pradesh police departmentandhra pradesh police department caste equationsCaste EquationsChandrababu Naidukamma caste policekamma policeఆంధ్రప్రదేశ్ కమ్మ పోలీసులుఏపీ పోలీస్ శాఖలో 'కుల'కలం... ఆఫీసర్ల జాబితా ప్రచురించిన పత్రికకమ్మకమ్మ కులంకమ్మ కుల పోలీసులుకమ్మ సంఘంకమ్మ సామాజిక వర్గంచంద్రబాబునాయుడుచంద్రబాబునాయుడు కమ్మ పోలీసులు