జగన్‌తో జూనియర్ ఎన్టీఆర్ మామ భేటీ
టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి దూరంగా జరుగుతున్నారు. ఇప్పటికే దగ్గబాటి కుటుంబం వైసీపీలో చేరగా… తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది టీడీపీకి. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీకి జై కొడుతున్నారు. లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌తో నార్నే శ్రీనివాసరావు భేటీ అయ్యారు. రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియా ప్రశ్నించగా… తాను కేవలం మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిసినట్టు నార్నే చెప్పారు.

టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి దూరంగా జరుగుతున్నారు. ఇప్పటికే దగ్గబాటి కుటుంబం వైసీపీలో చేరగా… తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది టీడీపీకి.
జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీకి జై కొడుతున్నారు. లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌తో నార్నే శ్రీనివాసరావు భేటీ అయ్యారు. రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియా ప్రశ్నించగా… తాను కేవలం మర్యాదపూర్వకంగానే జగన్‌ను కలిసినట్టు నార్నే చెప్పారు.