విశాల్ పెళ్లి చేసుకోబోతున్న నటి ఈమె....
హీరో విశాల్ పెళ్లి ఫిక్స్ అయినట్టు ఇటీవలే ఆయన తండ్రి ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త విజయ్ రెడ్డి కుమార్తె అనిషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని అనీషా కూడా వెల్లడించారు. విశాల్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు. అనిషా… అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు వంటి చిత్రాల్లో నటించారు. అర్జున్ రెడ్డి చిత్రంలో కీర్తి పాత్రను అనీషా పోషించారు. వివాహం తర్వాత ఆమె సినిమాల్లో కొనసాగే […]

హీరో విశాల్ పెళ్లి ఫిక్స్ అయినట్టు ఇటీవలే ఆయన తండ్రి ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త విజయ్ రెడ్డి కుమార్తె అనిషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పారు.
ఇప్పుడు ఈ విషయాన్ని అనీషా కూడా వెల్లడించారు. విశాల్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు.
అనిషా… అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు వంటి చిత్రాల్లో నటించారు. అర్జున్ రెడ్డి చిత్రంలో కీర్తి పాత్రను అనీషా పోషించారు. వివాహం తర్వాత ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. విశాల్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆమె విశాల్‌పై తనకున్న నమ్మకాన్ని, ప్రేమను వ్యక్తపరిచారు.
View this post on InstagramA post shared by Anisha Alla (@bluewatermelon17) on