జగన్ మీద గౌరవంతోనే 21న బాలకృష్ణ ఆడియో రిలీజ్ చేస్తున్నారా?
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీ’స్ ఎన్టీఆర్ చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. అదే రోజు వైఎస్ జగన్ పుట్టిన రోజు కూడా. దీంతో లక్ష్మీ’స్ ఎన్టీఆర్ వెనుక వైసీపీ హస్తముందని అందుకే జగన్ పుట్టిన రోజే వర్మ … తన చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను విడుదల చేస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. ఇదే అంశంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని మీడియా సమావేశంలో విలేకర్లు ప్రశ్నించారు. ఇందుకు […]
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీ’స్ ఎన్టీఆర్ చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. అదే రోజు వైఎస్ జగన్ పుట్టిన రోజు కూడా.
దీంతో లక్ష్మీ’స్ ఎన్టీఆర్ వెనుక వైసీపీ హస్తముందని అందుకే జగన్ పుట్టిన రోజే వర్మ … తన చిత్రంలోని వెన్నుపోటు సాంగ్‌ను విడుదల చేస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది.
ఇదే అంశంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని మీడియా సమావేశంలో విలేకర్లు ప్రశ్నించారు. ఇందుకు లక్ష్మీపార్వతి సమాధానం ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వెన్నుపోటు సాంగ్ సంగతి అలా ఉంచుదాం… మరి అదే రోజు బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.
బాలకృష్ణ కూడా వైఎస్ జగన్ మీద గౌరవంతో ఆయన పుట్టిన రోజు నాడు ఆడియో విడుదల చేస్తున్నారా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేయడంలో ముందుండే టీడీపీ నేతలు… ఆ తరహాలోనే ఇప్పుడు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ చిత్రానికి… జగన్‌కు లింక్ పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ ఏమీ చంద్రబాబులాగా సినిమా వాళ్ల మీద ఆధారపడి రాజకీయాలు చేసే వ్యక్తి కాదన్నారు.
నందమూరి రాజకీయ ఆస్తిని… నారా కుటుంబం అనుభవిస్తోందన్నారు. బాలకృష్ణ ఏమీ తెలియని వ్యక్తి కాబట్టే ఒక ఎమ్మెల్యే పదవి విసిరేయగానే… ఎగురుకుంటూ గంతులేస్తున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. నెలకు 10 లక్షలు ఇచ్చి ట్యూషన్ పెట్టి నేర్పినా భాష కూడా నేర్చుకోలేకపోతున్న లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfourth gendermaro praja prasthanammodi transgendernandamuri lakshmi parvathinandamuri lakshmi parvathi ntr biopic audio functionnippunippu naiduNTR biopicntr biopic audio functionntr chandrababu naidupetentPraja Sankalpa Yatrasingapore mental hospitalTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetupputuppu CBN tuppuU turnu turn anculevennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduY. S. Rajasekhara ReddyY. S. VijayammaycpYeduguri Sandinti Jaganmohan ReddyYeduguri Sandinti Rajasekhara ReddyYeduguri Sandinti SharmilaYeduguri Sandinti Sharmila ReddyYeduguri Sandinti Vijayammayerawada mental hospitalYS Jaganys jagan padayatraYS Jagan Praja Sankalpa YatraYS Jaganmohan Reddyys rajasekhara reddyYS Sharmilays sharmila padayatrays vijayammaYSJysrYSR Congress Partyysr padayatraysr praja prasthanamYSRCPYuvajana Shramika Rythu Congress Party