చినజీయర్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం... గాలి గోపురం పై నుంచి ....
చినజీయర్ స్వామికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆలయ గోపురంపై నుంచి కిందపడబోయారు చినజీయర్. హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయంలో ఆలయ గోపురానికి పూజలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోపురం చుట్టూ కట్టెలతో కట్టిన స్టేజ్ ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే స్టేజ్ పూర్తి స్థాయిలో కుప్ప కూలి పోక పోవడంతో చినజీయర్ ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది చినజీయర్‌ను కిందకు దింపారు. చిన జీయిర్ స్వామికి తప్పిన ప్రమాదం. […]

చినజీయర్ స్వామికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆలయ గోపురంపై నుంచి కిందపడబోయారు చినజీయర్. హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయంలో ఆలయ గోపురానికి పూజలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గోపురం చుట్టూ కట్టెలతో కట్టిన స్టేజ్ ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే స్టేజ్ పూర్తి స్థాయిలో కుప్ప కూలి పోక పోవడంతో చినజీయర్ ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది చినజీయర్‌ను కిందకు దింపారు.
చిన జీయిర్ స్వామికి తప్పిన ప్రమాదం.
చినజీయర్ స్వామికి తృటితో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ కొత్తపేటలోని ఒక ఆలయంలో గోపురానికి పూజలు చేస్తుండగా స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.
Publiée par Teluguglobal sur Jeudi 20 décembre 2018
ఈ ఘటనలో చినజీయర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో చినజీయర్‌తో పాటు పలువురు పూజారులు కూడా స్టేజ్ మీదే ఉన్నారు. ఎక్కువ మంది ఎక్కడం, స్టేజ్ ఏర్పాటులో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.