మంత్రివర్గ ఏర్పాటుపై క్లారిటీ వచ్చేసింది?
తెలంగాణ మంత్రివర్గంపై ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. ఎవర్ని మంత్రి పదవులు వరిస్తాయి….పదవిని దక్కించుకునే అదృష్టవంతులెవరు.? ఎవరికి షాక్ తగలనుంది? ఇలాంటి పలు విషయాలపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వ్యవహారంపై కాస్తంత క్లారిటీ వచ్చినట్లు సమాచారం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారంలోపే మంత్రి వర్గం ఏర్పాటు ఉంటుందని అంతా అనుకున్నారు. ప్రమాణం చేయబోయే మంత్రుల లిస్టు కూడా హల్ చల్ చేసింది. కానీ డిసెంబర్ నెలలో మంత్రివర్గ ఏర్పాటు లేనట్టేనని […]
తెలంగాణ మంత్రివర్గంపై ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. ఎవర్ని మంత్రి పదవులు వరిస్తాయి….పదవిని దక్కించుకునే అదృష్టవంతులెవరు.? ఎవరికి షాక్ తగలనుంది? ఇలాంటి పలు విషయాలపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వ్యవహారంపై కాస్తంత క్లారిటీ వచ్చినట్లు సమాచారం.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారంలోపే మంత్రి వర్గం ఏర్పాటు ఉంటుందని అంతా అనుకున్నారు. ప్రమాణం చేయబోయే మంత్రుల లిస్టు కూడా హల్ చల్ చేసింది. కానీ డిసెంబర్ నెలలో మంత్రివర్గ ఏర్పాటు లేనట్టేనని ఈ పరిణామాలను చూస్తూంటే తెలుస్తోంది.
కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలనే అనే అంశంపై కసరత్తు జరుగుతుండంతోపాటు….ముహూర్తం కూడా కుదరకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
మొత్తానికి మంత్రి వర్గ ఏర్పాటు కొత్త ఏడాదిలో ఉంటుందని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేల చేత ప్రమాణాలు అన్నీ కొత్త ఏడాది జనవరి నెలలోనే ఉంటాయని సమాచారం.
- @UttamTPCC#DignityOfLabour#IamADishWasherHarish RaoK KavithaK T Rama RaoK.Chandrashekar RaoKalvakuntla Chandrashekar RaoKalvakuntla KavithaKalvakuntla Taraka Rama RaoKCRKCR Cabinetkcr telangana formation daykcr telangana protestKTRKTRama RaoShobha RaoT Harish Raotelangana formation dayTelangana Governmenttelangana protestTelangana Rashtra SamithiThanneeru Harish RaoTHRTRS