తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్
రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. దైవ సాక్షిగా కేసీఆర్ ప్రమాణం చేశారు. కేసీఆర్‌తో పాటు మంత్రిగా మహమూద్ ఆలీ మాత్రమే ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులను ఆహ్వానించారు.
BY sarvi13 Dec 2018 8:00 AM IST

X
sarvi Updated On: 13 Dec 2018 8:09 AM IST
రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. దైవ సాక్షిగా కేసీఆర్ ప్రమాణం చేశారు.
కేసీఆర్‌తో పాటు మంత్రిగా మహమూద్ ఆలీ మాత్రమే ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులను ఆహ్వానించారు.
Next Story