తెలంగాణ ఎలక్షన్స్ అప్‌డేట్.... పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్‌ఎస్ ఆధిక్యం
9.18 AM, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి 9.17AM, మధిరలో భట్టి విక్రమార్క వెనుకడ్డారు. 9.15 AM.. కొడంగల్లో తొలుత ఆధిక్యంలో ఉన్న రేవంత్ రెడ్డి రెండో రౌండ్ కు వచ్చే సరికి కాస్త వెనుకబడ్డారు. శేరిలింగం పల్లిలో రెండో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి 6వేల 200 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఉదయం 9గంటల సమయానికి టీఆర్ఎస్ 63 స్థానాల్లో, మహాకూటమి 24 స్థానాల్లో అధిక్యంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. […]
9.18 AM, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి
9.17AM, మధిరలో భట్టి విక్రమార్క వెనుకడ్డారు.
9.15 AM.. కొడంగల్లో తొలుత ఆధిక్యంలో ఉన్న రేవంత్ రెడ్డి రెండో రౌండ్ కు వచ్చే సరికి కాస్త వెనుకబడ్డారు.
శేరిలింగం పల్లిలో రెండో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి 6వేల 200 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.
ఉదయం 9గంటల సమయానికి టీఆర్ఎస్ 63 స్థానాల్లో, మహాకూటమి 24 స్థానాల్లో అధిక్యంలో ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. మహేశ్వరం, సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ అధిక్యంలో ఉంది.
తొలి రౌండ్ లో జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల, దామోదర రాజనర్సింహ వెనుకబడ్డారు.
కూకల్ పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని వెనకబడ్డారు.
నాగార్జున సాగర్ లో జానారెడ్డి వెనుకబడ్డారు.
మిర్యాలగూడలో కాంగ్రెస్ అధిక్యంలో ఉంది.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యం ఉంది.
సిద్ధిపేటలో రెండో రౌండ్ ముగిసే సరికి హరీష్ రావు 6338 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.
జగిత్యాల పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వెనుకబడ్డారు. టీఆర్‌ఎస్ అభ్యర్తి అధిక్యంలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఆరంభ ఫలితాల్లో టీఆర్ఎస్ అధిక్యం కనబరుస్తోంది. సిరిసిల్ల, సూర్యాపేట, మక్తల్, హున్నాబాద్, సిద్దిపేట, జగిత్యాల, తుంగతుర్తిలో టీఆర్ఎస్ పోస్టల్ బ్యాలెట్ లో అధిక్యం కనబరిచింది.
మక్తల్‌లో పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్ అధిక్యం కనబరిచింది. టీఆర్‌ఎస్‌కు 429 పోస్టల్ ఓట్లు రాగా.. టీడీపీకి 312 వచ్చాయి. బీజేపీకి 298, స్వతంత్రులకు 175 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి.