టోల్ ప్లాజాలను మూసివేయించిన ఈసీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోల్ డే సందర్బంగా టోల్ ప్లాజాలను ఎత్తివేయాలని ఈసీ నిర్ణయించింది. ఓటేసేందుకు వస్తున్న వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటేందుకు పోల్ డే సందర్బంగా టోల్ ప్లాజాలను ఎత్తివేసి టోల్ టాక్స్ లేకుండా చూడాలని రాష్ట్ర సీఎస్‌ను సీఈవో రజత్ కుమార్ ఆదేశించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోల్ డే సందర్బంగా టోల్ ప్లాజాలను ఎత్తివేయాలని ఈసీ నిర్ణయించింది.
ఓటేసేందుకు వస్తున్న వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటేందుకు పోల్ డే సందర్బంగా టోల్ ప్లాజాలను ఎత్తివేసి టోల్ టాక్స్ లేకుండా చూడాలని రాష్ట్ర సీఎస్‌ను సీఈవో రజత్ కుమార్ ఆదేశించారు.