ఎగ్జిట్ పోల్ ఫలితాలు- మధ్యప్రదేశ్ హోరాహోరి
తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి.పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. మధ్యప్రదేశ్‌లో పోరు హోరాహోరీగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మధ్యప్రదేశ్… ఇండియా టుడే సర్వే- మధ్య ప్రదేశ్ లో మొత్తం సీట్లు- 230 కాంగ్రెస్ -104 నుంచి 121 బీజేపీ- 102 నుంచి 120 గెలిచే చాన్స్ ఉంది. ఇతరులు 4 నుంచి 12 స్థానాలు గెలిచే చాన్స్ ఉందని ఇండియా టుడే సర్వే చెబుతోంది. […]
తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి.పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. మధ్యప్రదేశ్‌లో పోరు హోరాహోరీగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
మధ్యప్రదేశ్… ఇండియా టుడే సర్వే-
మధ్య ప్రదేశ్ లో మొత్తం సీట్లు- 230
కాంగ్రెస్ -104 నుంచి 121
బీజేపీ- 102 నుంచి 120 గెలిచే చాన్స్ ఉంది.
ఇతరులు 4 నుంచి 12 స్థానాలు గెలిచే చాన్స్ ఉందని ఇండియా టుడే సర్వే చెబుతోంది.
మధ్యప్రదేశ్‌లో పార్టీలకు ఓటింగ్ శాతం..
బీజేపీ -40 శాతం
కాంగ్రెస్- 41 శాతం,
ఇతరుల ఓటింగ్- 19 శాతం
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూస్తే గతంతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో బీజేపీ 54 స్థానాలు కోల్పోబోతోంది.
మధ్యప్రదేశ్ టైమ్స్ నౌ సర్వే
బీజేపీ -126
కాంగ్రెస్ – 89
బీఎస్పీ- 6,
ఇతరులు -09