Telugu Global
Cinema & Entertainment

జాన్వీ కపూర్ మాటలపై స్పందించిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఇప్పుడు నార్త్ లో కూడా ఫేమస్ అయ్యాడు. అయితే ఇటివలే అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు విజయ్ దేవరకొండ తో తనకి నటించాలని ఉంది అంటూ కామెంట్స్ చేసి విజయ్ పై తనకి ఉన్న ఇష్టాన్ని తెలియపరిచింది. అయితే జాన్వీ అన్న మాటల పట్ల మొత్తానికి స్పందించాడు విజయ్ దేవరకొండ. నాకు కూడా జాన్వీ కపూర్ తో నటించాలని ఉందని త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది అని అంటున్నాడు విజయ్ దేవరకొండ. అసలు […]

జాన్వీ కపూర్ మాటలపై స్పందించిన విజయ్ దేవరకొండ
X

విజయ్ దేవరకొండ ఇప్పుడు నార్త్ లో కూడా ఫేమస్ అయ్యాడు. అయితే ఇటివలే అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు విజయ్ దేవరకొండ తో తనకి నటించాలని ఉంది అంటూ కామెంట్స్ చేసి విజయ్ పై తనకి ఉన్న ఇష్టాన్ని తెలియపరిచింది. అయితే జాన్వీ అన్న మాటల పట్ల మొత్తానికి స్పందించాడు విజయ్ దేవరకొండ.

నాకు కూడా జాన్వీ కపూర్ తో నటించాలని ఉందని త్వరలోనే ఆ సినిమా మొదలవుతుంది అని అంటున్నాడు విజయ్ దేవరకొండ. అసలు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మొదట ఈ సినిమాకి అడ్డుపడ్డాడు. అయితే కరణ్ జోహార్ షోలోనే పాల్గొన్న జాన్వీ ఈ సందర్బంగా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ లా నిద్ర లేవాలని ఉందని అలాగే అతడి సరసన నటించాలని ఉందని అలాగే విజయ్ చాలా సెక్సీ గా ఉంటాడని చెప్పి షాక్ ఇచ్చింది జాన్వీ కపూర్. అయితే కరణ్ అడ్డుకోవాలని అనుకున్నా కూడా జాన్వి కపూర్ తనంతట తానే విజయ్ దేవరకొండ సరసన నటించాలని ఉంది అంటూ చెప్పింది.

First Published:  30 Nov 2018 4:12 AM IST
Next Story