అజారుద్దీన్‌కు కీలక పదవి అప్పగించిన కాంగ్రెస్
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌ను పదవి వరించింది. ఆయన్ను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఆదేశంతో కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ ఉపాధ్యక్షులుగా బీఎం వినోద్ కుమార్, జాఫర్ జావెద్‌లను నియమించారు. టీకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులుగా ఎనిమిది మందిని నియమించారు. కాంగ్రెస్ కార్యదర్శులుగా నలుగురు ఓయూ విద్యార్థులను నియమించారు. అజారుద్దీన్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని… కొద్దిరోజలుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి టీఆర్‌ఎస్ […]

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌ను పదవి వరించింది. ఆయన్ను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ ఆదేశంతో కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ ఉపాధ్యక్షులుగా బీఎం వినోద్ కుమార్, జాఫర్ జావెద్‌లను నియమించారు.
టీకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులుగా ఎనిమిది మందిని నియమించారు. కాంగ్రెస్ కార్యదర్శులుగా నలుగురు ఓయూ విద్యార్థులను నియమించారు.
అజారుద్దీన్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని… కొద్దిరోజలుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అజార్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాహుల్ గాంధీ నియమించారు.
అయితే ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఈయన మూడో వర్కింగ్ ప్రెసిడెంట్.