Telugu Global
National

సుజనా చౌదరి రూ. 6వేల కోట్లకు బ్యాంకులను ముంచారు " ఈడీ సంచలన ప్రకటన

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి మూలాలు కదిలిపోతున్నాయి. సుజనా చౌదరి కంపెనీలు, నివాసాలపై దాడులు నిర్వహించిన ఈడీ … దాడులకు సంబంధించిన విషయాలను వెల్లడించింది. వేల కోట్లకు బ్యాంకులను సుజనాచౌదరి ముంచారని ఈడీ ప్రకటించింది. 120కి పైగా షెల్‌ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా సుజనాచౌదరి … ఏకంగా ఆరువేల కోట్ల మేరకు బ్యాంకులను ముంచి మోసం చేశారని ఈడీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. దాడుల్లో కీలకమైన డాక్యుమెంట్లతో పాటు… ఆరు […]

సుజనా చౌదరి రూ. 6వేల కోట్లకు బ్యాంకులను ముంచారు  ఈడీ సంచలన ప్రకటన
X

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి మూలాలు కదిలిపోతున్నాయి. సుజనా చౌదరి కంపెనీలు, నివాసాలపై దాడులు నిర్వహించిన ఈడీ … దాడులకు సంబంధించిన విషయాలను వెల్లడించింది.

వేల కోట్లకు బ్యాంకులను సుజనాచౌదరి ముంచారని ఈడీ ప్రకటించింది. 120కి పైగా షెల్‌ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా సుజనాచౌదరి … ఏకంగా ఆరువేల కోట్ల మేరకు బ్యాంకులను ముంచి మోసం చేశారని ఈడీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

దాడుల్లో కీలకమైన డాక్యుమెంట్లతో పాటు… ఆరు అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది.

First Published:  24 Nov 2018 3:33 PM IST
Next Story