ఉత్తమ్ భార్యపై బాబు మనిషి పోటీ
సుధీర్ఘ ప్రయోగం తర్వాత మహాకూటమి ఒక కొలిక్కి వచ్చినా… ఇప్పుడే అసలు సవాళ్లు చుట్టుముడుతున్నాయి. పలుచోట్ల టీడీపీ, కాంగ్రెస్ నుంచి రెబల్స్ బరిలో దిగుతున్నారు. ఇంతలో హఠాత్తుగా నటుడు వేణుమాధవ్ నేనున్నానంటూ తెరపైకి వచ్చారు. నల్లగొండ జిల్లా కోదాడ నుంచి పోటీ చేస్తున్నట్టు వేణుమాధవ్ ప్రకటించారు. చంద్రబాబు అంటే పడి చచ్చే, టీడీపీని తొలి నుంచీ అమితంగా ప్రేమించే వేణుమాధవ్ కోదాడ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. పొత్తు పెట్టుకుని తర్వాత తన […]
సుధీర్ఘ ప్రయోగం తర్వాత మహాకూటమి ఒక కొలిక్కి వచ్చినా… ఇప్పుడే అసలు సవాళ్లు చుట్టుముడుతున్నాయి. పలుచోట్ల టీడీపీ, కాంగ్రెస్ నుంచి రెబల్స్ బరిలో దిగుతున్నారు.
ఇంతలో హఠాత్తుగా నటుడు వేణుమాధవ్ నేనున్నానంటూ తెరపైకి వచ్చారు. నల్లగొండ జిల్లా కోదాడ నుంచి పోటీ చేస్తున్నట్టు వేణుమాధవ్ ప్రకటించారు.
చంద్రబాబు అంటే పడి చచ్చే, టీడీపీని తొలి నుంచీ అమితంగా ప్రేమించే వేణుమాధవ్ కోదాడ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది.
పొత్తు పెట్టుకుని తర్వాత తన వారిని రెబల్స్‌గా బరిలో దింపే అలవాటున్న చంద్రబాబు… ఈసారి కూడా అదే ప్రయోగాలు చేస్తున్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వంద, రెండు వందల ఓట్లు కూడా కీలకమే కాబట్టి … వేణుమాధవ్ బరిలో దిగకుండా చూడాల్సిన బాధ్యత టీడీపీ పైనే ఉంటుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
వేణుమాధవ్ది స్వస్థలం కోదాడ పట్టణమే. కోదాడ నియోజకవర్గంలో తాను పలు సేవా కార్యక్రమాలు చేశానని… కాబట్టి ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారన్న ధీమాను వేణుమాధవ్ వ్యక్తం చేశారు.
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediaerragadda mental hospitalfourth genderkodad ticketmodi transgendernippunippu naiduntr chandrababu naidupetentsingapore mental hospitalTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetupputuppu CBN tuppuU turnu turn anculeuttam padmavathivennupotuvennupotu petentvennupotu politicsVenu madhavvenu madhav kodad ticketvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospital