Telugu Global
Cinema & Entertainment

మీటూ పై అమలపాల్ అలా స్పందించింది...

మీటూ సెగ ఇప్పుడు బాలీవుడ్ నుంచి పూర్తిగా సౌత్ కి కు వచ్చేసింది. ఇప్పటికే యాక్షన్ కింగ్ అర్జున్ లాంటి హీరోలు  మీటూ కి బలి అయ్యారు. ఇదే కోవలో తమిళ దర్శకుడు అయిన సుషీ గణేషన్ పై కూడా ఆరోపణలు వస్తున్నాయి.  ఇక ఇప్పుడు హీరోయిన్ అమలపాల్ కూడా సుశి గణేషన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు సుశీ గణేషన్ పైనే కాకుండా అతడి భార్య పై కూడా ఆరోపణలు చేస్తోంది అమలా పాల్. […]

మీటూ పై అమలపాల్ అలా స్పందించింది...
X

మీటూ సెగ ఇప్పుడు బాలీవుడ్ నుంచి పూర్తిగా సౌత్ కి కు వచ్చేసింది. ఇప్పటికే యాక్షన్ కింగ్ అర్జున్ లాంటి హీరోలు మీటూ కి బలి అయ్యారు. ఇదే కోవలో తమిళ దర్శకుడు అయిన సుషీ గణేషన్ పై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ అమలపాల్ కూడా సుశి గణేషన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు సుశీ గణేషన్ పైనే కాకుండా అతడి భార్య పై కూడా ఆరోపణలు చేస్తోంది అమలా పాల్.

సుశీ గణేషన్ నాపై లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో అతడి భార్య నా పక్కనే ఉందని, అయినప్పటికీ అతడికి అభ్యంతరం చెప్పకపోగా మరింతగా రెచ్చగొట్టిందని దాంతో నేను షాక్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది అమలా పాల్. అంతేకాదు ఒకానొక సమయంలో అమలాపాల్ కు ఫోన్ చేసి బూతులు తిట్టారట భార్యాభర్తలు ఇద్దరూ. సుశీ గణేషన్ అసలు మంచి వ్యక్తీ కాదని అలాగే అతడి భార్య కూడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది అమలపాల్.

First Published:  26 Oct 2018 11:01 AM IST
Next Story