అడ్డంగా బాబు బుక్.... ట్వీట్‌ను డిలీట్ చేయడం మరిచి....
సరిగ్గా 2014కు ముందు చంద్రబాబు ఏమన్నారు?. ”జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టే. రాష్ట్రాన్ని విడగొట్టిన ఇటలీ మాఫియా నేత సోనియాకు బుద్ది చెప్పాలి. కాంగ్రెస్ ను కొడవళ్లతో నరకాలి. సోనియా ఒక గాడ్సే” అంటూ నానా మాటలు మాట్లాడారు. సరిగ్గా ఐదేళ్లు తిరిగే సరికి … ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు?. ”జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే” అంటున్నారు. అంటే కేంద్రంలో ఎవరిపై వ్యతిరేకత ఉంటే వారిని ప్రతిపక్షానికి అంటగట్టడం చంద్రబాబుకు అలవాటే. ఈ తరహా రాజకీయాలు చేస్తున్న […]
సరిగ్గా 2014కు ముందు చంద్రబాబు ఏమన్నారు?. ”జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టే. రాష్ట్రాన్ని విడగొట్టిన ఇటలీ మాఫియా నేత సోనియాకు బుద్ది చెప్పాలి. కాంగ్రెస్ ను కొడవళ్లతో నరకాలి. సోనియా ఒక గాడ్సే” అంటూ నానా మాటలు మాట్లాడారు. సరిగ్గా ఐదేళ్లు తిరిగే సరికి … ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు?. ”జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే” అంటున్నారు. అంటే కేంద్రంలో ఎవరిపై వ్యతిరేకత ఉంటే వారిని ప్రతిపక్షానికి అంటగట్టడం చంద్రబాబుకు అలవాటే.
ఈ తరహా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును…. ట్విట్టర్ ద్వారా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఎండగట్టారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గురించి ఎలాంటి ట్వీట్లు చేశారన్నది కేటీఆర్ వెతికి బయటకి తీశారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్ గురించి చేసిన ట్వీట్‌కు సంబంధించి స్క్రీన్ షాట్స్ ను కేటీఆర్ ట్వీట్ చేశారు.
Another pearl of wisdom from CBN Garu?
If Scamgress leaders Rahul & Sonia didn’t do squat for Telangana development till 2014, what changed since then? #MahaGhatiyaBandhan pic.twitter.com/jfX0anT1mi
— KTR (@KTRTRS) October 9, 2018
2014 ఫిబ్రవరి 15న చంద్రబాబు కాంగ్రెస్‌ను, సోనియాను దూషిస్తూ పెట్టిన ట్వీట్‌ను కేటీఆర్ పోస్టు చేశారు. అప్పట్లో జిల్లాల వారీగా టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన సభలు పూర్తయ్యే సరికి…. కాంగ్రెస్ పాలనకు, ఇటాలియన్ మాఫియా రాజ్ అంతమవుతుందని గతంలో చంద్రబాబు సదరు ట్వీట్లో వెల్లడించారు.
దాన్ని గుర్తు చేసిన కేటీఆర్… గతంలో ఇటాలియన్ మాఫియాకు ముగింపు పలుకుతామని చెప్పి…. ఇప్పుడు అదే ఇటాలియన్ మాఫియా రాజ్, చంద్రబాబు దోస్తులయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాపం చంద్రబాబు…. 2014లో తాను చేసిన ట్వీట్ ను అంత లోతుకు ఎవరు తవ్వుతారులే అనుకుని ఉండవచ్చు. ఇలా కేటీఆర్ కు దొరికిపోయాడు.
So the “Italian Mafia Raj” (as described below) has new friends now. Guess who it is ?
Now you know why I call it #MahaGhatiyaBandhan pic.twitter.com/RQQCOueTd7
— KTR (@KTRTRS) October 9, 2018
- @UttamTPCC#BewareofYellowMedia#DignityOfLabour#IamADishWasher2014420 chandrababu naiduA1 chandrababu naiduABNabn andhrajyothyabn radha krishnaalzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduAndhra Politicsandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh district newsandhra pradesh news papersandhra pradesh politicsandhra pradesh scamsandhra pradesh u turn anculeandhrajyothy paperap 24x7 newsAP CM Chandrababu Naiduap corruption kingap news papersap u turn anculeBeware of YellowMediaBJPCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimerschandrababu mediaChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu old tweet congresschandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediacomedy newsCONgressdirty mediadramoji raoEenadueenadu groupeenadu paperelectronic mediaEnglish national newsenglish news papersenglish news portalserragadda mental hospitaletvetv indiaFacebookfourth genderGenral newsHarish Raohistory newsIndian Mediaindian news papersInstagramInternational newsInternational telugu newsK KavithaK T Rama RaoK.Chandrashekar RaoKalvakuntla Chandrashekar RaoKalvakuntla KavithaKalvakuntla Taraka Rama RaoKCRkcr telangana formation daykcr telangana protestKTRktr tweetktr tweet chandrababu naidu 2014 old tweet congressKTRama Raomahaa newsMediamodi transgendernational mediaNational newsNational PoliticsNational telugu newsNewsnews papersnippunippu naiduntr chandrababu naiduNTVpetentpolitical news teluguPublic newsRadha KrishnaRamoji Raosakshi groupSakshi MediaSakshi PaperSakshi tvShobha Raosingapore mental hospitalSocial Mediasocial media newssocial media platformsocial media publicitystreem mediastudio NT Harish RaoTDPtdp chandrababu naidutdp mediatdp radha krishnatdp ramoji raoTDP Scamstelangana cash for votetelangana district newstelangana formation dayTelangana Politicstelangana protestTelangana Rashtra Samithitelangana vote for note caseTeluguTelugu Comedytelugu comedy newstelugu crimetelugu crime newstelugu crimestelugu global crime newstelugu global english news portaltelugu global newstelugu global news portaltelugu global telugu news portaltelugu historical newstelugu historical placestelugu historytelugu history newsTelugu international newsTelugu MediaTelugu national newsTelugu NewsTelugu News Channelstelugu news paperstelugu news upatestelugu normal newsTelugu political newstelugu political partiestelugu politicstelugu politics newstelugu rajakiyaluteluguglobal.comteluguglobal.inThanneeru Harish RaoTHRTRStupputuppu CBN tuppuTV9TwitterU turnu turn anculevemuri radha krishnavennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1web mediaworst cm chandrababu naiduworst mediaYellow Mediayellow papersyellow radha krishnayellow ramoji raoyerawada mental hospital