Telugu Global
Cinema & Entertainment

బాయ్ ఫ్రెండ్ కావాలని అమ్మనే అడిగిన రష్మీక

కన్నడ సినిమా “కిరిక్ పార్టీ” తో సౌత్ లో ఫేమస్ అయ్యింది రష్మిక. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తెలుగు లో మంచి అవకాశాలు సంపాదించుకుంది ఈ భామ. “ఛలో” సినిమాతో తెలుగులో హిట్ అందుకొని “గీత గోవిందం” సినిమాతో స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఇటివలే “దేవదాస్” సినిమాలో నటించి తన హిట్స్ ని కొనసాగిస్తుంది ఈ భామ. అయితే రష్మిక తన కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు తన తల్లితో “నాకు బాయ్ […]

బాయ్ ఫ్రెండ్ కావాలని అమ్మనే అడిగిన రష్మీక
X

కన్నడ సినిమా “కిరిక్ పార్టీ” తో సౌత్ లో ఫేమస్ అయ్యింది రష్మిక. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తెలుగు లో మంచి అవకాశాలు సంపాదించుకుంది ఈ భామ. “ఛలో” సినిమాతో తెలుగులో హిట్ అందుకొని “గీత గోవిందం” సినిమాతో స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఇటివలే “దేవదాస్” సినిమాలో నటించి తన హిట్స్ ని కొనసాగిస్తుంది ఈ భామ.

అయితే రష్మిక తన కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు తన తల్లితో “నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి” అని తెగ విసిగించేదట. రోజు ఇంటికి రాగానే అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు మాత్రం లేరు అని చెప్పి తెగ ఫీల్ అయిపోయేదట ఈ భామ.

ఇక సినిమాల్లోకి వచ్చాక రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడింది రష్మిక. ఈ విషయాన్నీ తన తల్లి దగ్గరకి వెళ్లి చెప్తే ఏదైనా నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంది అని చెప్పిందట. ఇక ఆ తరువాత కొన్నేళ్ళకి బ్రేక్ అప్ అయ్యే సరికి రష్మిక అంతా మన మంచికే అనుకుంటుందట.

First Published:  8 Oct 2018 12:25 AM
Next Story