బాలయ్య కన్ను సీఎం సీటు మీద పడిందా?
తను కారణ జన్ముడిని అని బాగా నమ్మేస్తాడు నందమూరి నటసింహం బాలయ్య. ఈయన తీరులో ఈ విషయం స్పష్టం అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని బాలయ్యే అనేక సార్లు చెప్పుకుంటుంటాడు కూడా. తన బ్రీడ్ వేరే అని…. తమ రక్తం వేరే అని బాలయ్య బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటాడు. మనుషులంతా ఒక్కటే అనే సిద్ధాంతాన్ని బాలయ్య అస్సలు లెక్క చేయడు. తను సెపరేటు, తన తండ్రి మరింత సెపరేటు అని బాలయ్య ఫీలవుతూ ఉంటాడు. ఆ తండ్రిని […]
తను కారణ జన్ముడిని అని బాగా నమ్మేస్తాడు నందమూరి నటసింహం బాలయ్య. ఈయన తీరులో ఈ విషయం స్పష్టం అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని బాలయ్యే అనేక సార్లు చెప్పుకుంటుంటాడు కూడా. తన బ్రీడ్ వేరే అని…. తమ రక్తం వేరే అని బాలయ్య బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటాడు.
మనుషులంతా ఒక్కటే అనే సిద్ధాంతాన్ని బాలయ్య అస్సలు లెక్క చేయడు. తను సెపరేటు, తన తండ్రి మరింత సెపరేటు అని బాలయ్య ఫీలవుతూ ఉంటాడు. ఆ తండ్రిని దించేయడంలో తనే ముఖ్య పాత్ర పోషించాడు కానీ…. తమను తాము వేరు చేసి చూసుకుంటాడు.
ఆ సంగతలా ఉంటే…. ఇప్పుడు బాలయ్య కన్ను సీఎం సీటు మీద పడినట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడట నటసింహం. తండ్రి బయోపిక్ తర్వాత బాలయ్య ప్రణాళిక సీఎం సీటు మీదే ఉందని సమాచారం.
ప్రస్తుతానికి బావ, వియ్యంకుడు అయిన చంద్రబాబు సీఎంగా ఉన్నా…. తనకైతే కొన్ని నెలలు అయినా ఆ పదవి కావాలనేది బాలయ్య కోరిక అని సమాచారం.
వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడినా గెల్చినా చంద్రబాబు జాతీయ రాజకీయాల వైపు వెళ్లిపోవాలని…. తనకు మున్ముందు ఆ పీఠాన్ని అప్పగించాలని బాలయ్య అంటున్నాడట. అల్లుడు లోకేష్ రేసులో ఉన్నా.. తను సీఎం అయిన తర్వాతే లోకేష్ కు ఛాన్స్ అనేది బాలయ్య వాదనగా తెలుస్తోంది.
బాబు తర్వాత తనే టీడీపీ తరఫున ముఖ్యమంత్రి కావాలని, ఆ తర్వాత లోకేష్ కు ఛాన్స్ అని అంటున్నాడట బాలయ్య. మరి నటసింహం రాజకీయ ప్రణాళికలు ఏ మేరకు అమలవుతాయో!
- 420 chandrababu naiduA1 chandrababu naidualzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh scamsandhra pradesh u turn anculeAP CM Chandrababu Naiduap corruption kingap u turn anculeAPNRC CEO vemuri ravi kumarBala Krishnabala krishna cm seatCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimersChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu lokesh land dealingschandrababu naidu lokesh scamchandrababu naidu lokesh scam high court Philchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediacm seaterragadda mental hospitalfourth genderganneru pappu lokeshhigh court PhilIT companies land dealingsIT companies land dealings andhra pradeshland dealingslokeshlokesh comedylokesh ganneru pappulokesh ministrylokesh pappulokesh politicslokesh scamlokesh scamslokesh speecheslokesh tongue slipminister lokeshminister nara lokeshmlc lokeshmlc nara lokeshmodi transgenderNara Lokeshnara lokesh IT companies land dealingsnara lokesh scamsnara pappunippunippu naiduntr chandrababu naidupappu lokeshpappu naidupetentsingapore mental hospitalTDPtdp chandrababu naiduTDP Scamstelangana cash for votetelangana vote for note casetongue sliptongue slip lokeshtupputuppu CBN tuppuU turnu turn anculevemuri ravi kumar nara lokeshvemuri ravi kumar nara lokesh IT companies scamvennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1worst cm chandrababu naiduyerawada mental hospital